జూనియర్ ఎన్టీఆర్ ఎంత సెంటిమెంట్ ఫెలో అన్న విషయం అందరికీ తెలిసిందే.  పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన సరే ఇప్పటికీ చాలా చాలా విషయాలలో సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి తన తండ్రి హరికృష్ణ అంటే చాలా చాలా ఇష్టం . నాన్నకు ప్రేమతో సినిమా టైంలో ఆయన ఎంత ఎమోషనల్ అయ్యారో .. స్టేజ్ పైన గుక్క పట్టి ఎలా ఏడ్చాడో మనం చూసాం. హరికృష్ణ అంటే మొదటి నుంచి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న వార్తలు తెలుసుకొని కుప్పకూలిపోయాడు .


ఆయన అంత్యక్రియలల్లో చిన్నపిల్లాడి ఏడ్చేశాడు. ఆ విజువల్స్ ఇప్పటికి మనం చూసినా  మన కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి . కాగా తారక్ కి తండ్రి అంటే ఎంత ప్రేమో.. తల్లి అన్న కూడా అంతే ప్రేమ . తారక్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. తారక తన బెడ్ రూమ్లో ఒక ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించుకుని మరీ పెట్టుకున్నారట.  ఉదయం లేవగానే అదే ఫోటోని  చూస్తాడట . ఆ ఫోటో మరి ఎవరిదో కాదు . తారక్.. లక్ష్మీ ప్రణతిల పెళ్లి టైం లో హరికృష్ణ = షాలిని అక్షంతలు వేస్తున్న ఫోటో .



అది చాలా చాలా స్పెషల్ మూమెంట్ ఆయనకి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆ ఫోటోని తన బెడ్ రూమ్లో పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని మరి పెట్టుకున్నారట . ఆ ఫోటోని డైలీ చూస్తూ వస్తారట . హరికృష్ణ చనిపోయినప్పటి నుంచి ఆయన ఆ ఫోటో చూసి ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటారట . ఏ మంచి విషయాన్ని అయినా  ఆయన మనసు బాధ పెట్టే విషయాన్నైనా తారక్ ఆ ఫోటో వద్ద చెప్పుకుంటూ ఉంటారట. ప్రజెంట్ తారక్  దేవర2 అదేవిధంగా ప్రశాంత్ నీల్ తో తెరకెక్కే సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన వార్ 2 సినిమాతో చరిత్ర తిరగ రాయబోతున్నాడు అంటున్నాడు నందమూరి ఫ్యాన్స్ . బ్యాక్ టు బ్యాక్ 3 హిట్శ్ ఆయన ఖాతాలో పడడం పక్క అందులో సందేహం లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయనను పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: