పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ కు ఒక స్టార్ హీరోయిన్ తండ్రి వార్నింగ్ ఇచ్చాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది .  సుకుమార్ అన్న పేరుకి మామూలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.  ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో.. అంతటికి డబుల్ స్థాయిలోనే ఈయన క్రేజ్ ఉంటుంది అని చెప్పుకోవాలి . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆ క్రేజ్ డబుల్ స్థాయిలో పెరిగిపోయింది .


సుకుమార్ ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే సుకుమార్ కి ఒక హ్యాబిట్  ఉంది. దాన్ని గూడ్ అనాలో.. బ్యాడ్ అనాలో ఆయనకే తెలియాలి . సుకుమార్ ఏ పాత్ర కోసమైనా సరే ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ అనుకుంటే కచ్చితంగా వాళ్ళని ఆ పాత్రకు సెట్ అయ్యే విధంగా మాట్లాడడానికి చాలా చాలా ట్రై చేస్తాడు . కొన్ని కొన్ని సార్లు అది ఫ్లాప్ కూడా అవుతూ ఉంటుంది . అయితే సుకుమార్ పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని అనుకున్నాడట. 



ఆలస్యం  చేయకుండా ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళి మరి అడిగాడట. అప్పుడు ఆ హీరోయిన్ తండ్రి మాట్లాడిన మాటలు సుకుమార్ కి తీవ్ర హర్టింగ్గా అనిపించాయట.  సుకుమార్ పుష్ప2 కోసం అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ ను ఐటెం సాంగ్ లో నటింపజేయాలి అంటూ అనుకున్నారట. కానీ అందుకు ఆయన అస్సలు ఒప్పుకోలేదట." నా బిడ్డ ఇప్పుడిప్పుడే హీరోయిన్లా ఎదుగుతూ ఉంటే ఐటమ్ సాంగ్ చేయించమంటావా..? అది కూడా ఇంటికి వచ్చి అడుగుతావా..?" అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారట . అంతేకాదు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. " నెక్స్ట్ టైం నువ్వు మా ఇంటికి వస్తే కచ్చితంగా హీరోయిన్గా జాన్వి కపూర్ ని నీ సినిమాలో పెట్టుకోవడానికి రావాలి అంతేకానీ ఐటమ్ గర్ల్ గా నటించమంటూ కాదు " అంటూ వార్న్ కూడా చేశారట .

మరింత సమాచారం తెలుసుకోండి: