బన్నీ స్టార్ హీరో . స్టైలిష్ హీరో . చాలా చాలా నాటీ హీరో . ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సరదాగా సందడిగా ఉంటుంది . స్నేహ రెడ్డి చాలా చాలా సైలెంట్ . తన పని తాను చూసుకో పోయే టైప్. అయితే ఓ హీరోయిన్ మాత్రం వీళ్ళిద్దరి కాపురంలో నిప్పులు పోయాలని చూసిందట. బన్నీతో సినిమాలో నటించే టైంలో ఆమె కావాలని అవసరం ఉన్న అవసరం లేకపోయినా బన్నీకు పదేపదే కాల్ చేస్తూ వచ్చిందట. బన్నీ ప్రైవేట్ నెంబర్ తీసుకొని మరి బన్నీ తన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఉండగా ఒకటే విసిగిస్తూ వచ్చిందట .
ఒకటి రెండు సార్లు చూసిన స్నేహ రెడ్డి ఆ తర్వాత ఆ హీరోయిన్ పద్ధతి బాగోలేదు అని తెలుసుకొని డైరెక్ట్ గా ఆమెకు కాల్ చేసి మరి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు బన్నీ ఆ హీరోయిన్ కలిసి నటించిన సినిమా టీవీలో వచ్చిన సరే స్నేహారెడ్డి కోపంతో రిమోట్ పగలకొట్టేస్తుందట . ఆ హీరోయిన్ అంతలా స్నేహ రెడ్డికి కోపం తెప్పించింది. అయితే బన్నీ కూడా స్నేహ రెడ్డి ఆమెకు వార్నింగ్ ఇవ్వడం తెలుసుకొని ఆనందపడ్డాడట . బన్నీ కూడా ఆ హీరోయిన్ కావాలని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురైయేలా చేయాలి అనుకున్న విషయం ఆయనకి తెలుసు . అందుకే స్నేహారెడ్డి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన బన్నీ సైలెంట్ గా ఉండిపోయాడు.