నటి శృతిహాసన్ బోల్డ్ గా ఉండడమే కాదు బోల్డ్ మాటలు కూడా మాట్లాడుతుంది. ఈమె కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు వింటుంటే మాత్రం చాలా మంది ఈ హీరోయిన్ ఏంటి మరీ ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది అని షాక్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ హీరోయిన్ ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడలేదు కావచ్చు అనిపిస్తుంది రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటే..మరి ఇంతకీ శృతిహాసన్ మాట్లాడిన ఆ మాటలు ఏంటి? ఆమె ఎవరిని పొట్టోళ్ళు అని కించపరిచింది అనేది ఇప్పుడు చూద్దాం.. శృతిహాసన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.. నేను ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో నటించాను. కానీ అందులో చాలా వరకు నాకంటే చిన్నగా ఉన్నారు.నా హైట్ 5.9.. 

అందరు హీరోలు ఆపిల్ బాక్సుల మీద నిల్చొని నటించడానికి ఇష్టపడరు కదా.. అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ మాటలు శృతిహాసన్యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడింది. టిండర్ అనే యాప్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలు బయట పెట్టింది శృతిహాసన్. ఇక ఆ ఇంటర్వ్యూలో మరిన్ని మాటలు మాట్లాడుతూ..మనం వాళ్ల కింద పడుకున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడారు అంటూ చాలా బోల్డ్ మాట్లాడంతో చాలామంది శృతిహాసన్ మాటలు విని ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని కామెంట్లు పెడుతున్నారు.

అంతేకాదు శృతిహాసన్ ఇప్పటివరకు ఎంతోమంది పొట్టిగా ఉన్న హీరోలతో నటించింది.అయితే ఆ హీరోలను ఉద్దేశించే ఇలా వాళ్ళు నాకంటే పొట్టిగా ఉన్నారు అని కించపరుస్తూ మాట్లాడినట్టు తెలుస్తోంది.ఇక ఈ మాటలు విన్న సదరు హీరోల అభిమానులు మాత్రం శృతిహాసన్ పై ఫైర్ అవుతున్నారు. ఇక శృతిహాసన్ పై రీసెంట్ గా ఓ రూమర్ వినిపిస్తోంది.ఆమె అడివి  శ్రేష్ తో చేస్తున్న డెకాయిట్ మూవీ నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: