ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ రష్మికకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . రష్మిక మందన్నా అంటే నేషనల్ క్రష్ గా చాలా చాలా పాపులారిటీ సంపాదించుకుంది . అభిమానులు ముద్దుగా రష్మికను పలు పెట్ నేమ్ లతో పిలుస్తూ ఉంటారు . అంతేకాదు రష్మిక కూడా అభిమానులకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది . ఎవరు ఫొటోస్ అడిగినా సరే కాదు కూడదు అనకుండా ఓపికగా ఇస్తూ ఉంటుంది . అలాంటి సందర్భాలు కూడా మనం చూసాం . అయితే రష్మిక మందన్నా హీరోయిన్ అవ్వడానికి ఒక స్టార్ బ్యూటీ కారణం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.


బ్యూటీ మరెవరో కాదు కన్నడ హీరోయిన్ శ్రీ లీల . రష్మిక  మందన్నా కూడా కన్నడ బ్యూటీనే.  హాట్ బ్యూటీ గా ట్యాగ్ చేయించుకుని నేషనల్ క్రష్ గా పాపులారిటీ రష్మిక మందన్నా "ఛలో" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయింది . నిజానికి ఛలో సినిమాలో ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారట మేకర్స్. ఆమె కోసం బాగా ట్రై చేశారట. కానీ అది కుదరలేదు.



అయితే ఆమె కొన్ని కారణాల చేత ఈ సినిమా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్స్ ని అనుకున్నా ఫైనల్లీ రష్మిక మందన్నా సెలెక్ట్ అయింది. ఈ సినిమా కోసం రష్మిక చాలా తక్కువ రెమ్యూనరేషన్ నే తీసుకుందట.  ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నే తన చుట్టూ తిరిగేలా మార్చుకునేసింది రష్మిక మందన్నా. ప్రజెంట్ బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యం ఏలేస్తుంది ఈ బ్యూటీ . పలు పాన్ ఇండియా సినిమాలు చేతిలో పట్టుకొని ఫుల్ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: