మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టిన ఇప్పటికీ కూడా అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకోకుండా అద్భుతమైన స్థాయిలో కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ఇక సినిమాల విషయం లోనే కాదు సోషల్ మీడియా విషయంలో కూడా ఈమె కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకోకుండా ముందుకు దూసుకుపోతుంది. కెరియర్ను మొదలు పెట్టిన చాలా కాలం పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకి చాలా దూరంగా ఉన్న ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అయిన ఈమె కుర్ర హీరోయిన్లను బీట్ చేసే రేంజ్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా నయన్ మరి ఇతర పోస్టులు కూడా చేయదు. ఎప్పుడో ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈమె చేసిన ఏ పోస్టుకు అయిన కూడా అద్భుతమైన రేంజ్ లో రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఈమెకు ఇన్ స్టా లో ఏకంగా 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దానితో ఈమె ఏ పోస్ట్ చేసినా కూడా దానికి అదిరిపోయే రేంజ్ లో లైక్స్ , కామెంట్స్ ఇన్ స్టా పోస్ట్ లకి వస్తుంటాయి.

అలాగే ఇన్ స్టా లో ఈమె చేసిన కొన్ని పోస్టులు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈమె X అకౌంట్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పోస్టులు చేస్తూ ఉంటుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు X లో 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ జోష్లో ఫాలోవర్స్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: