సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ . అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో కథలను చూస్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దున్నేస్తున్నాడు . . పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ ఏ విధంగా మారిపోయింది అనే విషయం గురించి మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇప్పుడు బన్నీని అల్లు అర్జున్.. బన్నీ అని పిలవడం కంటే కూడా పుష్పరాజ్ అంటూనే ఎక్కువ మంది పిలుస్తున్నారు . పుష్ప 2  షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీ త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారట .


ఇదే మూమెంట్లో బన్నీకి సంబంధించిన కొన్ని విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . . గతంలో ఈవెంట్లో స్టేజిపై మాట్లాడుతూ బన్నీ ఓపెన్ గానే హీరోయిన్ సాయి పల్లవి ని ఓ రేంజ్ లో పొగిడేశారు . . ఎంతలా అంటే "ఫిదా సినిమాలో వచ్చిండే సాంగ్ నేను 100 సార్లు పైగానే చూశాను అని . . ..ఆ సాంగ్ చూసినప్పుడల్లా నాకు మీ ఎనర్జీ లెవెల్స్ బాగా నచ్చాయి అని.. మీతో ఒకసారి డాన్స్ చేయాలి అనుకుంటున్నాను అని ఓపెన్ గానే చెప్పేసాడు".



అంతే కాదు "బద్రీనాథ్" మూవీ షూటింగ్ టైంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడట బన్ని. హీరోయిన్ తమన్నా తో ధీటుగా ఆయన స్టెప్స్ వేశాడు . కానీ ఆయన ఎనర్జీ లెవెల్స్ మాత్రం బాగా డ్రాప్ అయ్యాయట . తమన్న మాత్రం సింగిల్ టేక్ లోనే కష్టమైన స్టెప్స్  కూడా ఓకే చేసేసిందట . . కానీ అల్లు అర్జున్ - తమన్నా డాన్స్ స్పీడ్ ని తట్టుకోలేకపోయాడట  .. అప్పుడు తమన్నాకి డ్యాన్స్ కి ఫిదా అయిపోయాడట . అలా డాన్స్ విషయంలో తమన్నా - సాయి పల్లవిని చూసి బన్నీ ఒకానొక మూమెంట్ లో భయపడ్డాడు అంటూ కొంతమంది ఆకతాయిలో ఆయనను ఆట పట్టిస్తూ వచ్చారు . అయితే బన్నీ మాత్రం వాటిని  పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు . టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఎంకరేజ్ చేసి అప్రిషియేట్ చేస్తాడు బన్ని.  . అందుకే ఆయన అంత పెద్ద స్టైలిష్ స్టార్ అయ్యాడు. . ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: