మొత్తంగా మన స్టార్ హీరోలు, సెలబ్రిటీలను సోషల్ మీడియాలో అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అయితే హీరోలు కూడా అభిమానులకు ప్రేక్షకులకు దగ్గరగా ఉండడానికే ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే కొంతమంది హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి కొంతమంది అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకి దగ్గరగా ఉంటారు. అభిమానులు హీరోలను ఏ పోస్ట్ పెట్టిన వాటిని వైరల్ చేస్తూనే ఉంటారు. ఉత్తమ హీరోకి ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండాలని కోరుకుంటారు. ఇక మామూలుగా సెలబ్రిటీలకే మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నప్పుడు మరి స్టార్ హీరోలు కూడా అంతకంటే ఎక్కువే ఉండాలి కదా..
ఇక మన టాలీవుడ్ హీరోలో టాప్ 5 ఎక్కువమంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న హీరోలు, ఎవరెవరికి ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా అందరికంటే ఎక్కువ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలో అవర్స్ ని సంపాదించుకున్నారు. అలాగే రీసెంట్గా ఈ ఫీట్ ని సాధించి సౌత్ లోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న హీరోగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అంతేకాకుండా దాదాపు రెండున్నర కోట్ల మందుకు పైగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్కి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతే కాకుండా పుష్ప సినిమాతో హిందీలో కూడా ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ 21.4 మిలియన్స్ ఫాలోవర్స్ తో ఉన్నాడు. అంటే దాదాపు రెండు కోట్ల 14 లక్షల మంది ఫాలోవర్స్ విజయ్ దేవరకొండని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో మూడో ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు రెండు కోట్ల 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు. చరణ్ rrr తో నేషనల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాతో మరో సారి పాన్ ఇండియా వైడ్ మెప్పించనున్నాడు. నాలుగో ప్లేస్ లో మహేష్ బాబు 13.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. అంటే దాదాపు ఒక కోటి 33 లక్షల మంది మహేష్ బాబుని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. అయితే మహేష్ ఇప్పటివరకు అన్ని రీజనల్ సినిమాలు చేసి కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. నెక్స్ట్ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ అయితే ఫాలోవర్స్ అమాంతం పెరుగుతాయి అని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఐదో ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ని ఇన్‌స్టాగ్రామ్ లో 11.7 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు ఒక కోటి 17 లక్షల మంది. అయితే ప్రభాస్ చాలా లేట్ గా, ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చాడు. అంతేకాక ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. అందుకే ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారని, ప్రభాస్ ఇంకొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఫాలోవర్స్ బాగా పెరుగుతారని అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారీలో టాప్ 5 హీరోలుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు ఉన్నారు .