నగ్మా సినీ కెరియర్ ఎలా ఉన్న పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ కూడా ఎప్పుడు ఎఫైర్లతో నిండిపోయి ఉండేదట. అదికూడా ముఖ్యంగా వివాహమైన నలుగురిని ప్రేమించి మోసపోయింది నగ్మా. నటుడు శరత్ కుమార్ అందులో ఒకరు కాగా, మరొకరు మనోజ్ తివారి, మరొకరు ప్రముఖ క్రికెటర్ సౌరఫ్ గంగోలి, మరొకరు నటుడు రవి కిషన్.. అయితే పెళ్లిదాకా వెళ్లకముందే వీరందరితో కూడా నగ్మా బ్రేకప్ చెప్పిందని రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. మరి ఇందులో ఎంత నిజమనేది తెలియదు కానీ ఇప్పటికీ కూడా నగ్మా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తన జీవితాన్ని గడిపేస్తోంది.
అయితే గతంలో కూడా పెళ్లి విషయం పైన ఒక ఇంటర్వ్యూలో అడగగా కాలం కలిసొస్తే కచ్చితంగా చేసుకుంటానని తనకి కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కణాలని కోరిక కూడా ఉన్నదంతో తెలియజేసింది నగ్మా. ఇక నగ్మా సోదరీమణులు కూడా హీరోయిన్స్.. ముఖ్యంగా జ్యోతిక ,రోహిణి వంటి వారు అప్పట్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. జ్యోతిక హీరో సూర్య నీ పెళ్లి చేసుకుని ఇప్పటికీ ఒకవైపు సినీ క్యారీరని మరొకవైపు నిర్మాతగా నటిగా కూడా నటిస్తోంది. అయితే నగ్మా మాత్రం ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉంటూ నటించకుండా పొలిటికల్గా యాక్టివ్ గా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో నగ్మా వివాహం చేసుకుంటుందేమో చూడాలి.