రీసెంట్గా బాలీవుడ్ లో అడుగు పెట్టిన కీర్తి సురేష్ సైతం స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే అంతకుముందే బోల్డ్ వెబ్ సిరీస్ లో తమన్నా ఎంత హాట్ గా నటించిందో మనకు తెలుసు. తెలుగులో చాలా పద్ధతిగా ఉండే తమన్నా బాలీవుడ్ కి వెళ్ల గానే ఇలా తయారయింది ఏంట్రా బాబు అంటూ కూడా ట్రోల్లింగ్ స్టార్ట్ చేశారు జనాలు.
అయితే రీసెంట్గా తమన్నాకి సంబంధించిన ఒక వార్త సినీ వర్గాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . తమన్నా అంటే మిల్కీ బ్యూటి. ఓ మంచి అమ్మాయి. ఎలాంటి పాత్రలనైనా సరే బాగా నటిస్తుంది . స్టెప్స్ బాగా వేస్తుంది . ఇంతవరకే తెలుసు . అయితే తమన్నాకి ఒక విపరీతమైన బ్యాడ్డ్ హాబిట్ కూడా ఉందట . తమన్న ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటుందట. కాలేజ్ టైంలోనే ఆమెకు ఈ పాడు అలవాటు కి ఎడిక్ట్ అయ్యిందట.
సాధారణంగా ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే స్మోకింగ్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు . కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా ఉన్న తమన్నకి ఇలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని తెలుసుకుని జనాలు షాక్ అయిపోతున్నారు. తమన్నా ఆ పాడు అలవాటు మానుకుంటే బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. తమన్నా బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లతో ముందుకు వెళుతుంది. అంతేకాదు తెలుగులో కూడా పలు సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది..!!