బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనేను సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు.  మరీ ముఖ్యంగా ఆమెను ఇష్టపడే ఫ్యాన్స్ సైతం ఆమెపై బూతులు వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. దానికి కారణం దీపికా పదుకొనే తాజాగా తీసుకున్న నిర్ణయామే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్న దీపికా పదుకొనే అంటే ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . ఈమెను ఇష్టపడే జనాలు తెలుగులో కూడా ఉన్నారు.


చాలా చాలా మంది స్టార్స్ దీపిక పదుకొనెను తమ సినిమాలో హీరోయిన్ రోల్ చేయాలని రిక్వెస్ట్ కూడా చేశారు. ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ ఓపెన్గానే చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి . రీసెంట్ గానే ఓ పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. రన్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే.. రీసెంట్గా ఓ క్యూట్ బేబీకి జన్మనిచ్చింది . దీపికా పదుకొనే ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో ఆమెపై ఎలాంటి వార్తలు వినిపించాయో మనకు తెలిసిందే .



ఆమెది అసలు ప్రెగ్నెన్సీ కాదని ..ఫేక్ ప్రెగ్నెన్సీ అని.. ఆమె పిల్లల్ ని కనలేదు అని దారుణంగా ట్రోల్ చేశారు. వాళ్ళందరి నోరు మూయిస్తూ దీపికా పదుకొనే ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే పాపకు జన్మనిచ్చి ఒక నెల్ కూడా కాకముందే ..ఆమె వర్క్ అవుట్స్ చేయడం ప్రారంభించిందట . మనకు తెలుసు ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ వల్ల బాడీ షేపులు పూర్తిగా మారిపోతాయ్.  హీరోయిన్స్ కి ఫిజిక్ లేకపోతే అవకాశాలు రావు.  అయితే డెలివరీ అయ్యి ఒక నెల పూర్తికాకముందే దీపిక పదుకొనే ఫిజిక్ బై కాన్సన్ట్రేషన్ చేస్తుందట . డైటింగ్ పేరుతో బిడ్డకు పాలు కూడా ఇవ్వడం లేదట . అంతే కాదు క్రేజీ ప్రాజెక్టులని కూడా సైన్ చేయడానికి సిద్ధంగా ఉందట.  ఇది తెలుసుకుని సొంత ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . సినిమా అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి ..మీ బిడ్డతో గడిపే  సమయం మళ్లీ రాదు అంటూ ఫిజిక్ పై కాకుండా బిడ్డ పై ద్యాశ పెట్టండి  అన్ని సజెషన్స్ ఇస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: