లైఫ్ లో మనం అనుకోకుండా చేసిన తప్పులు మన లైఫ్ ని టర్న్ చేస్తూ ఉంటాయి . అది చిన్న తప్పైనా పెద్ద తప్పు అయినా సెకండ్స్ లోనే లైఫ్ తలకిందులు అయిపోతూ ఉంటాయి. అలాంటి తప్పు చేసి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తమ టోటల్ లైఫ్ ని బలి చేసుకున్నారు . మరి కొంతమంది కెరియర్లో తీవ్ర తలనొప్పులు ఎదుర్కొన్నారు . ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ నిత్యామీనన్. "అలా మొదలైంది" అనే సినిమా ద్వారా నానితో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా తెరంగేట్రం చేసిన నిత్యామీనన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


ఎంతలా అంటే చాలామంది స్టార్ హీరోస్ తమ ఫేవరెట్ బ్యూటీ నిత్యామీనన్ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . పలువురు సింగర్స్ కూడా నిత్యామీనన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంటాయి అని ఓపెన్ గానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ అమ్ముడులో మరో స్పెషల్ టాలెంట్ కూడా ఉంది . అమ్మడు పాటలు చాలా చక్కగా పాడుతుంది . పెద్ద ప్రొఫిషనల్ సింగర్స్ కూడా నిత్యామీనన్ పాడితే షాక్ అయిపోవాల్సిందే . అలాంటి ఒక అద్భుతమైన గొంతు కూడా నిత్యామీనన్ సొంతం . అలాంటి నిత్యామీనన్ కెరియర్ లో తీసుకున్న ఒకే ఒక్క చిన్న తప్పు ఆమె లైఫ్ ని డౌన్ ఫాల్ అయ్యేలా చేసింది .



నిజానికి నాగ్ అశ్వీన్ మహానటి సినిమా కోసం ముందుగా నిత్యామీనన్ ని అప్రోచ్ అయ్యారట . ఆమె ఈ పాత్రకి సూట్ అవుతుంది అంటూ చాలా ఫోర్స్ చేశారట . కానీ నిత్యామీనన్.. సావిత్రి గారి బయోపిక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . స్మాల్ క్యారెక్టర్ అయితే పర్వాలేదు కానీ టోటల్ ఆమెలా నటించాలి అంటే నా వల్ల కాదు.. అటు ఇటు తేడా వస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు . అది నాకు ఇంకా ఇబ్బందులు కలగజేస్తుంది అంటూ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట ". ఆ తర్వాత ఈ ఆఫర్ కీర్తి సురేష్ అందుకుంది.  కీర్తి సురేష్ కెరియర్ ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం.  అంతేకాదు కీర్తి సురేష్ ఇప్పుడు  టాప్ ఫైవ్ హీరోయిన్స్ లో ఒకరిగా రాజ్యం ఏలేస్తుంది.  నిత్యామీనన్  అసలు టాప్ టెన్ లోనే లేదు.  అలా నిత్యమీనన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆమె కెరియర్ ని పూర్తిగా మార్చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: