పైన నుండి దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు ..మనం తెలిసి చేసిన తప్పుకు ఆయన శిక్ష కచ్చితంగా వేస్తారు. ఆ శిక్షను అనుభవించే ఈ భూలోకం నుంచి పైలోకానికి వెళ్లాలి అంటూ మన ఇంట్లోని అమ్మమ్మలు తాతలు ఎప్పుడు చెబుతూ ఉంటారు . అందుకే తప్పు చేయకురా ..తెలిసి తెలిసి మరీ పెద్ద తప్పు అస్సలు చేయకురా.. అంటూ వార్న్ కూడా చేస్తూ ఉంటారు . అయితే మన పెద్దవాళ్ళు చెప్పింది నిజమే అంటూ ప్రూవ్ చేశాడు ప్రభాస్ .  ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకొని ఒక్కొక్క సినిమాకు 100 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ అందుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లో చక్రం తిప్పుతున్న మన రెబెల్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది .


మరి ముఖ్యంగా తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే తన మార్కెట్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు . సినిమా సినిమాకి డబుల్ డబుల్ స్టెప్స్ వేస్తూ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు . ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న ప్రభాస్ తన లైఫ్ లో ఎన్నో సినిమాలు ప్లాప్స్ ని కూడా రుచి చూశాడు . కాగా ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా ఈ ఇద్దరు టాప్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలి . ప్రభాస్ - త్రిష ప్రేమించుకున్నారు అని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని గతంలో వార్తలు వినిపించాయి .



అయితే త్రిష ప్రభాస్ తో పాటు ఆల్టర్నేట్ గా మరొక హీరోని కూడా లైన్లో పెట్టిందని తెలుసుకొని ప్రభాస్ ఆమెకు బై బై  చెప్పేశాడు . అయితే ప్రభాస్ ని చీట్ చేసిన త్రిష కెరియర్ ఎలా డౌన్ ఫాల్ అయిందో మనం చూశాం. సెకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేయడానికి ఎంత కష్టపడింది అన్న విషయం అందరికీ తెలిసిందే . అలాగే రాధే శ్యామ్ విషయంలో పూజా హెగ్డే కూడా ప్రభాస్ ని చాలా చాలా హర్టింగ్గా బిహేవ్ చేసింది .



పబ్లిక్ ఈవెంట్ లో ఆమె ప్రభాస్ ని పట్టించుకోకుండా సైడ్ గా ముఖం తిప్పుకుంది. అంతేకాదు రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ ని పొగిడిన ధాఖలాలే లేవు . అయితే పూజా హెగ్డే కెరియర్ ప్రెసెంట్ ఎలా ఉందో అందరికీ తెలుసు . ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఇద్దరి హీరోయిన్స్ ని ట్రోల్ చేస్తున్నారు . ప్రభాస్ ని చీట్ చేస్తే ఎవరి బ్రతుకైన బస్టాండ్ అవ్వాల్సిందే . నమ్మకానికి మరో మారుపేరే ప్రభాస్ రాజు.. మా ఇండస్ట్రీ రారాజు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: