తెలుగు చిత్ర పరిశ్రమ ను ప్రపంచ గర్వించ దగ్గ గుర్తింపు తెచ్చిన దర్శకుల లో రాజమౌళి కూడా ఒకరు .. తెలుగులో స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమా తో దర్శకుడు గా పరిచయై త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాకు ఆస్కార్ ను అందించాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . అయితే గతంలో రాజమౌళి ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా ను తెరకెక్కించాడు . ఇందులో యముడు పాత్రలో మోహన్ బాబు నటించారు . ఆ పాత్ర ను ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా మోహన్ బాబు జీవించాడనే చెప్పాలి.


అలాంటి మోహన్ బాబు ని రాజమౌళి తన తర్వాత సినిమాల్లో కంటిన్యూ చేయక పోవడానికి గల కారణం ఏంటి .. అనే డౌట్ అందరి లో ఉంటుంది . అయితే మోహన్ బాబు మంచి న‌టడు అయినప్పటి కీ యమదొంగ సినిమా షూటింగ్ సమయం లో రాజమౌళితో నా పెద్ద కొడుకు విష్ణు తో సినిమా ఎప్పుడు చస్తావో చెప్పు అంటూ అడిగే వారట ఎప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాజమౌళి ని ఇబ్బంది పెట్టే వారట . అప్పటి కే రాజమౌళి కి చాలా కమిట్మెంట్స్ ఉండటంతో ఆయన కి ఏం చెప్పాలో తెలియక త్వరలోనే చేద్దామని చెప్పేవాడట ..


అప్పటికి కూడా మోహన్ బాబు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎప్పుడు చేస్తావో సరిగ్గా క్లారిటీగా చెప్పు అన్నట్టుగా రాజమౌళిని ఒక అడగడంతో రాజమౌళి షూటింగ్ చేసిన దానికంటే మోహన్ బాబు పెట్టే టార్చరే ఎక్కువగా అయిపోయిందట . దీంతో యమదొంగ తరువాత మరో సినిమా లో మోహన్ బాబు ని రిపీట్ చేయవద్దు అని అప్పుడే ఫిక్స్ అయ్యాడట . అందుకే రాజమౌళి సినిమాల్లో మోహన్ బాబు కి సెట్ అయ్యే క్యారెక్టర్లు ఉన్న కూడా.. ఆయనకి అవకాశం ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి
 

మరింత సమాచారం తెలుసుకోండి: