సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన బెట్టాయన్ అనే సినిమా అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే మంచు వారియర్ ఏ సినిమాలో రజనీకి జోడిగా నటించగా టీజే జ్ఞానవెల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు అమితాబచ్చన్ దగ్గుపాటి రానా పహాడ్ ఫాజల్ ఈ మూవీలో ముఖ్యపాత్రలో నటించగా అనిరుద్ రవిచంద్ర ఈ సినిమాకు సంగీతం అందించాడు లేకపోతే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 162 కొట్టటానికి బాక్స్ ఆఫీస్ భార్యలకు దిగింది ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్స్ ఆఫీసర్ కంప్లీట్ అయింది ఈ పది రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఎంత దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళనాడు ఏరియాలో 10 రోజుల్లో 89.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ 10 రోజుల్లో ఈ మూవీ కి 19.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో 21.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ ఏరియాలో 14.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.50 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఓవర్సీస్ లో 71.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా 10 రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 108.60 కోట్ల షేర్ ... 222.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 160 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 162 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. ఈ మూవీ మరో 53.40 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే హిట్ గా నిలుస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం కష్టం అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: