శ్రీ రెడ్డి వైఎస్ఆర్సీపి పార్టీకి అనుకూలంగా మాట్లాడే మాటలు టిడిపి పార్టీలోని చాలామందికి నచ్చవు. కానీ ఈ మధ్యకాలంలో వైసీపీకే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.. వైసీపీలో కొంతమంది చేరిక నచ్చని శ్రీ రెడ్డి సొంత పార్టీ పైనే నిప్పులు చెరుగుతోంది. అయితే రీసెంట్ గా వైఎస్ఆర్సిపి పార్టీలో ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ యాంకర్ చేరిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ యాంకర్ పేరు ప్రస్తావించకుండా పావలా గీవలా అంటూ మాట్లాడుతూ ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. ఇక ఆ యాంకర్ గురించి శ్రీరెడ్డి మాట్లాడే మాటలకు అడ్డు అదుపు ఉండడం లేదు.శ్రీరెడ్డి మాటలు చూసి ఇన్ని రోజులు ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సిపి నాయకులే తిట్టి పోస్తున్నారు. మరి ఇంతకీ ఆ యాంకర్ ఉద్దేశించి శ్రీరెడ్డి ఏం మాట్లాడింది అంటే.. రిచ్ సర్కిల్లో గాని.. సినీ ఇండస్ట్రీలో గాని.. సంపన్న వర్గాల్లో గాని.. కొంతమంది ఉంటారు.

వాళ్లు రోజు రాత్రికి ఎన్నో లక్షలు తీసుకుంటారు.అలాగే ఆ పావలా గురించి అడిగితే అందరూ  గురించి చెబుతారు.. మన రాజకీయాల్లో అలాంటి వారికే ఎక్కువ వ్యాల్యూ ఇస్తారు. రాజకీయాల్లో వ్యభిచారులు పెరిగిపోయారు. ఒకసారి పడుకుంటే ఒక రాత్రికి లక్షలు తీసుకోవచ్చు. కానీ ఆ విషయం ఇప్పటివరకు బయటపడలేదుగా అని అంటే మనం దీని గురించి చెప్పలేం..అంటూ ఆ యాంకర్ ను ఉద్దేశించి పరోక్ష కామెంట్లు చేయడంతో శ్రీరెడ్డిని చాలామంది తిట్టిపోస్తున్నారు.

అంతే కాదు శ్రీరెడ్డి మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో కూడా అందరికీ అర్థం అయిపోయింది.ఇక శ్రీరెడ్డి ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్ గా బల్ల గుద్దినట్టు చెబుతుంది.ఎవరికి భయపడకుండా మాట్లాడుతుంది.ఇక శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మాటలు విన్న నెటిజన్స్ కూడా మెగా ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ వంటి పెద్దవారికే భయపడలేదు. ఇక మామూలు వారికి శ్రీ రెడ్డి భయపడుతుంది అని ఎలా అనుకుంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: