దేవర మూవీ విషయంలో ఎవరు ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ట్రోల్ చేసిన.. ఆ జన సునామీ మాత్రం ఎవరూ ఊహించని రేంజ్ లో వచ్చింది.. సినిమాను పట్టు పట్టి టార్గెట్ చేసి ప్లాప్, డిజాస్టర్, వరస్ట్ అంటూ కామెంట్ చేసిన ఒక్కొక్కరిని గట్టిగా మూసుకునేలా జవాబు ఇచ్చాడు యంగ్ టైగర్.. హిందీ , తమిళం , కన్నడలో దేవర‌ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఫ్రీ బుకింగ్ మార్కెట్ దెబ్బ‌కు బాలీవుడ్ హీరోలు కూడా భయపడ్డారు. అలాగే హాలీవుడ్ లో కూడా దేవర జాతర టక్ అప్ ది టౌన్ గా మారింది.. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది దేవర. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఫుల్ హ్యాపీ అయ్యాడు.. పార్ట్ 2 విషయంలో కూడా ఇప్పుడైనా వర్క్ మొదలుపెట్టి అవకాశం ఉంది. ఇప్పుడు బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నిల్ సినిమా మొద‌లు పెట్ట‌న్నునాడు . 


అయితే ఇప్పుడో దేవర కొన్ని సెంటర్స్ లో కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకుని రికార్డులు క్రియేట్ చేసింది. హైదరాబాద్ నుంచి సిటెట్ వరకు వయ్య‌ గోదావరి జిల్లాలోనూ కలుపుకుని అదిరిపోయే రికార్డులు చూపించింది. దేవర ఒక్క థియేటర్లో రెండు కోట్లు అంతకంటే ఎక్కువ కలెక్షన్లు చూసిన సెంటర్స్ లిస్టు చూస్తే.. వైజాగ్, గాజువాక, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప సెంటర్స్ లో దేవర రెండు కోట్లు అంతకంటే ఎక్కువ వసూలు చేసింది. ఇక నైజాంలో ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ లో కోటికి పైగా వసూలు చేసి దేవర రికార్డులు క్రియేట్ చేసింది.


దీనితో ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు కంటి మీద కునుకు కరువైంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక దేవరను ఎక్కువగా టార్గెట్ చేసింది కూడా మెగా ఫాన్స్‌ కాబట్టి కచ్చితంగా మెగా హీరోల సినిమాలు ఈ రికార్డులు తిరగరాయక పోతే కచ్చితంగా ట్రోల్ అవ్వటం ఖాయం. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు మెగా హీరోల మీద రగిలిపోతున్నారు .. వారిపై ఏ రేంజ్ లో ట్రాలింగ్ ఉంటుందో చెప్పడం కూడా చాలా కష్టం రామ్‌చరణ్  గేమ్ చేంజర్, చిరంజీవి విశ్వంభర  సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాల విషయంలో మెగా హీరోలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో లేక తమ సినిమాలతో ట్రోలింగ్ కు గురవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: