స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ హీట్ అందుకుని ఐకాన్ స్టార్ గా భారీ క్రేజ్ అందుకున్నాడు . ముఖ్యంగా పుష్ప సినిమా తో నార్త్ ఆడియన్స్ కు బాగా దగ్గర అయ్యాడు బన్నీ. సౌత్ రాష్ట్రాల కంటే నార్త్ లోనే పుష్ప సినిమా అత్యధిక కలెక్షన్లు కూడా రాబట్టింది . ఇప్పుడు పుష్ప 2 కోసం పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి . ఇప్పటి కే ఈ సినిమా ను డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ రెడీగా ఉంది.


ఇలానే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే టాలీవుడ్ హీరోల అందరికి చుక్కలు కనిపిస్తున్నాయి. బన్నీ రేంజ్ మామూలుగా లేదు అనే విధంగా ఉంది . ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఇప్ప‌టీ కే 1000 కోట్ల షేర్ ను రాబట్టింది . ఇలాంటి సమయంలో పుష్ప 2 పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఇక మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా పనులన్నీ సర్వయంగా జరుగుతున్నాయి.


ఇంకో పక్క బిజినెస్ లెక్కలు అంటూ కూడా ఊహించిన విధంగా జరుగుతున్నాయి. మరి లేటెస్ట్ గా ఆన్లైన్ సినిమా బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో పుష్ప రాజ్ తన రూల్ చూపిస్తున్నాడు అనే చెప్పాలి.  ఇప్ప‌టికే బుక్ మై షో అలాగే పే టి ఎం  అన్నీటి లలో కలిపి ఏకంగా 7 లక్షలకు పైగా  ఇంట్రెస్ట్స్ ని పుష్ప 2 నమోదు చేసింది . ఇక‌ సినిమా రిలీజ్ కి చాలా టైమ్‌ ఉన్న ఈ గ్యాప్ లోనే ఈ రేంజ్ సెన్సేషన్ ని చూపించడం  మామూలు విషయం కాదు . మొత్తానికి పుష్ప గాడి రూలు ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీన్నిబట్టి చూస్తేనే అర్థమవుతుంది . మరి సినిమా రిలీజ్ తర్వాత పుష్ప గాడి రూల్ ఆ హీరోలకు గట్టి సవాల్ విసిరే విధంగా ఉంటుంద ని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: