ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రభాస్ లైఫ్ ని టర్న్ చేసిన కొన్ని సినిమాల డీటెయిల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన ..ఆయన ఏనాడు కూడా బాధపడలేదు.  కానీ ప్రభాస్ తను నటించిన  సినిమా హిట్ అయినా కూడా చాలా బాధపడ్డాడు . ఆ సినిమా మరేదో కాదు డార్లింగ్ . దానికి కారణం కూడా ఉంది . ఆ కారణం ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం...!!


సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమైనప్పటికీ కొందరు ఫాన్స్ మాత్రం ఆ విషయాలను చాలా ఎక్కువగా పర్సనల్గా తీసుకుంటూ ఉంటారు . అలా ఎంతోమంది స్టార్ హీరో ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు . వాళ్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించారు .  చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు . పలు  కారణాల చేత ఆయన మంచి మంచి సినిమాలను చేతికి  వచ్చినా కూడా రిజెక్ట్ చేశాడు . వాటిల్లో ఒకటే డార్లింగ్ మూవీ . కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .



కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాను ముందుగా డైరెక్టర్ కరుణాకర్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలనుకున్నారట . పవన్ కళ్యాణ్ కి స్టోరీ కూడా వినిపించారట. చాలా ఇంప్రెస్ అయ్యారట. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఈ కథ తన బాడీకి సూట్ అవ్వదు అంటూ ఈ కథను రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఈ స్టోరీ ను చాలా మంది హీరోస్ దగ్గరికి తీసుకెళ్లిన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట . ఫైనల్లీ ప్రభాస్ ఈ స్టోరీని ఓకే చేశారు .



ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది.  మరి ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది . ప్రభాస్ జీవితాన్ని టోటల్ గా మార్చేసింది డార్లింగ్ మూవీ. కాగా పవన్ కళ్యాణ్ ఆరోజు ఆ సినిమాను మిస్ చేసిన ఒకే ఒక్క కారణంగా ప్రభాస్ టోటల్ లైఫ్ ఏ మారిపోయింది . అఫ్కోర్స్ అంతకుముందు ప్రభాస్ హిట్లు అందుకున్నాడు . కానీ ప్రభాస్ ని ఎక్కువగా జనాలకు అదే విధంగా ఫ్యామిలీస్ కు అదే విధంగా అమ్మాయిలకు దగ్గర చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమా డార్లింగ్ . అందుకే ఈ డార్లింగ్ మూవీ ఆయన లైఫ్ లో చాలా చాలా స్పెషల్. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: