అయితే ఈ విషయం ఈరోజు తెలియడంతో బాలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారుతున్నది. ఈ విషయం విన్న బిగ్బి అభిమానుల సైతం తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. తన అమ్మమ్మ మరణ వార్త విన్న వెంటనే అభిషేక్ బచ్చన్ హుదావుటిక భోపాల్ కు బయలుదేరి వెళ్ళినట్లు సమాచారం. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా భోపాల్ కి వెళ్లారట. జయా బచ్చన్ తన తల్లి మరణ వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయిందట. దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా జయా బచ్చన్ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు. అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.అమితాబచ్చన్ కి అత్తగారు అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.
అమితాబచ్చన్ ఇటీవలే రజినీకాంత్ నటించిన వెట్టయాన్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు. అలాగే కల్కి సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో నటించిన అమితాబచ్చన్ కల్కి-2 చిత్రంలో కూడా నటించడానికి చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారట.