సోషల్ మీడియాలో విపరీతమైన బోల్డ్ ఫోటోలతో కుర్రకారులకు కంటికి కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది హీరోయిన్ దిశాపటాని. నిరంతరం పలు రకాల బ్రాండ్లతోపాటు అభిమానులకు ఫుల్ ట్రేడ్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. మీడియా ఎదుట, పలు రకాల వేదికల పైన ఈ ముద్దుగుమ్మ చేసేటువంటి గ్లామర్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. అదిరిపోయే స్ట్రక్చర్ తో తన ఒంపు సొంపులతో మాయ చేస్తూ ఉంటుంది దిశా పటానీ.



ఇటీవలే వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న ఈ అమ్మడు కల్కి సినిమాలో కూడా నటించింది. అలాగే హీరో సూర్య నటించిన కంగువ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సూర్య, బాబి డియోల్ తోపాటు దిశ పటానికి కూడా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. డిప్ నెక్ లైన్ తో కర్వీ బ్రౌన్ మ్యాక్సీ దుస్తులలో దిశాపటాని షో తన గ్లామర్ కి హైలైట్ గా నిలుస్తోంది.

ఈ ముద్దుగుమ్మ ఎంచుకున్న దుస్తులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దిశా అందాలను చాలా బోల్డ్ గా ఎలివెట్ చేసేలా కనిపిస్తోంది. తన యద అందాలతో తన బాడీ స్ట్రక్చర్ను మరింత హైలెట్గా చేస్తూ దిశాపటాని చూపిస్తోంది. అలాగే తన వాకింగ్ స్టైల్ లో కూడా మరింత అందాన్ని ఫోటోలకు ఫోజులు ఇస్తోంది దిశాపటాని. టాప్ టు బాటమ్ ఒకే దుస్తులలో కనిపిస్తోంది. ఈ వీడియోకి చూసిన అభిమానులు సైతం హాటెస్ట్ దిశా పటాని పిక్ అంటు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన అందాలతో పార్కింగ్లో కూడా మాయ చేసేలా కనిపిస్తుంది. దిశాపటాని అందాల ఆరబోతతో కనువిందు చేస్తూన్న ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: