ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ గా వైరల్ కూడా అవుతుంది.  నిహారిక అంటే ఒక అందమైన అమ్మాయి . చక్కటి బ్యూటీ చక్కగా మాట్లాడుతుంది . ఆమె నవ్వుతోనే అందరిని అట్రాక్ట్ చేస్తుంది . మరి ముఖ్యంగా మంచి మనసున్న అమ్మాయి అంటూ చాలాసార్లు అందరూ చెప్పారు.  అయితే నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం మెగా ఫ్యాన్స్ కి ఇష్టం లేదు . కానీ బిగ్ రిస్క్ చేసి ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా వచ్చింది . కానీ ఆమె అదృష్టమో దురదృష్టమో ఆమె వర్క్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి .


దీంతో అమ్మడికి పెళ్లి చేసేసింది మెగా ఫ్యామిలీ . జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని నీహారిక కొన్నాళ్లపాటు బాగానే కాపురం చేసింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళది అన్నట్లు బ్రతుకుతుంది . అయితే నిహారిక ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తి పలు సినిమాలను వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది . రీసెంట్ గా "కమిటీ కుర్రాళ్ళు" సినిమాతో ఎలాంటి హిట్ అందుకుందో మనం చూసాం .



అయితే నిహారిక ఒకపక్క సినిమాలను నిర్మిస్తూనే మరొకపక్క సినిమాల్లో కూడా నటిస్తుంది.  అయితే తాజాగా నిహారిక సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . నిహారిక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఆమె రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను అంటూ  చెప్పుకొచ్చింది.  దానికి తగ్గట్టే ఉపాసన ఇప్పుడు నిహారిక ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చిందట .



ఉపాసన దగ్గర బంధువులలో నిహారికకు ఒక మంచి కుర్రాడిని ఫిక్స్ చేసిందట.  మెగా ఫ్యామిలీ కూడా ఆ కుర్రాడిని బాగా ఇష్టపడుతుందట . ఆ కుర్రాడు డాక్టర్ అంటూ తెలుస్తుంది . అంతే కాదు ఉపాసన పెద్దమనిషిగా ఈ పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేయించిందట. అయితే నిహారిక మాత్రం ఇప్పుడప్పుడే రెండో పెళ్లి చేసుకొని అంటూ మొండిగా బిహేవ్ చేస్తుందట.  ఉపాసన దగ్గర ఉండి నిహారిక కు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . అయితే ఉపాసన నిజంగానే నిహారిక కోసం రెండో పెళ్లి చేయించాలి అని ట్రై చేస్తుందా..? లేక ఇది ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే గాలివార్తనేనా..? తెలియాలి అంటే నిహారిక లేదా మెగా కుటుంబం స్పందించాల్సిందే . అయితే ఈ వార్త మాత్రం జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతూ ఉండడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: