టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోగా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఆది స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమాలు తన కెరీర్ ప్రారంభంలో చేసి... మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులతో సినిమాలు చేసి మంచి.. ఊపులోకి వచ్చారు.

 అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో అతిపెద్ద  సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎదగడం జరిగింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తక్కువ ఉన్నప్పటికీ... ఆయన వల్లే సినిమా హిట్ అయింది అన్నది మాత్రం వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ కోసమే చాలా మంది సినిమాకు వెళ్లారు. ఈ సినిమా జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సంగతి తెలిసిందే.

 ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెయిన్ హీరోగా రామ్ చరణ్ నటించిన జరిగింది. ఈ సినిమా మార్చి 25, 2022  సంవత్సరంలో రిలీజ్ ఇచ్చేశారు. దాదాపు 550 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది. కలెక్షన్లలో కూడా ఈ సినిమా బంపర్ కలెక్షన్లను రాబట్టింది. 550 కోట్లు పెడితే 1300 కోట్లు వచ్చాయి. అంతేకాదు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ పాటలో రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్...స్టెప్పులు అదిరిపోయాయి.

 అంతేకాకుండా ఈ సినిమా ద్వారానే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడం జరిగింది..ఈ సినిమా తర్వాత... ప్రతిదీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ తరుణంలోనే కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా కూడా చేశారు ఎన్టీఆర్. ఈ సినిమా ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అన్నమాట.ఇంకా ఈ సినిమా థియేటర్లలో... నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: