బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి ఈ వారం గంగవ్వ ఎలిమినేట్ కానున్నారని సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది. తాజాగా ఆమె ఓ కేసులో చిక్కుకోవడంతో హౌస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గంగవ్వకు బిగ్ బాస్ షో అచ్చిరాలేదని అభిప్రాయాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.
 
బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయితే మాత్రం ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షో విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనలను గంగవ్వ ఉల్లంఘించారంటూ కేసు నమోదు కావడం గమనార్హం.
 
గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటే బిగ్ బాస్ నిర్వాహకులకు కొత్త తలనొప్పులు వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే. గంగవ్వను హౌస్ నుంచి బయటకు పంపితే మాత్రం ఆమె అభిమానులు ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. గంగవ్వ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. గంగవ్వ విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
 
గంగవ్వ ఆరు పదుల వయస్సులో కూడా యాక్టివ్ గా షోలలో పాల్గొంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. గంగవ్వకు క్రేజ్ మాత్రం మామూలుగా లేదనే సంగతి తెలిసిందే. గంగవ్వ తాజాగా చిక్కుకున్న వివాదం నుంచి బయటపడాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. గంగవ్వ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. గంగవ్వ వీడియోలకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. గంగవ్వను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: