మ్యాన్ ఆఫ్ మస్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో వార్‌2 కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. 40 మందితో ఏకంగా 20  అంతస్థుల్లో భారీ పైట్ని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. హృతిక్ రోషన్ తో తాను చేసే ఈ భారీ పైట్ కోసం నిజంగానే 20  అంతస్థుల్లో భారీ సెట్ ను రెడీ చేశారు. అయితే ఇక్కడ ఒక పోలిక 1000 కోట్ల వసూల్లని కన్ఫర్మ్ చేసింది. దేవరలో ఎన్టీఆర్‌ 20 మందితో చేసిన ఫైట్ 500 కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు లెక్క డబల్ అయింది. 40 మందితో వార్‌2 ఇంటర్వెల్ ఫైట్ తెర‌కెక్కుతోతుంది దీనికి కనీసం 100 రేట్లు ఉండేలా క్లైమాక్స్ ఫైట్ ను ప్లాన్ చేశారు. అలాగే నవంబర్ తొలి వారం నుంచి క్లైమాక్స్ షూటింగ్ మొద‌లు కానుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ ప్లాన్ చేసి ఇంటర్వెల్ బ్యాంక్ తాలూకు సీన్లు రీషూట్ జరుగుతున్నాయి. అయితే 40 మందితో భారీగా ప్లాన్ చేసిన ఫైట్ ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ సాయంతో ప్లాన్ చేశార‌ట‌. కాని 40 మంది ఒరిజినల్ ఫైటర్స్ ని వాడి ఆ తర్వాత ఆ సిన్ని 10 రెట్లు ఫైటర్స్ స్యంఖ‌ను పెంచాలని అనుకున్నారని తెలుస్తుంది.


ఇక దేవరలో కేవలం ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్స్ లో 40 మందిని ఉచ్చకొత్త కొస్తే సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చిపెట్టింది. అలా ఒక్క సినిమాలో ఒకేసారి 20 మందిని ఉతికారేస్తే ఇలాంటి రెస్పాన్స్ వస్తే మరి వార్‌2 లో ఏకంగా 40 మందితో 20 అంతస్తుల మీద భారీఫైట్‌ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మ‌స్ ఎన్టీఆర్.. మరి దానికి ఎన్ని వందల కోట్లు రావాలి. అయితే ఇది వింటానికి విచిత్రంగా ఉన్న ఫైట్లు చేస్తే కోట్లు వస్తాయంటే అక్కడే మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకుంటున్నారు దర్శకులు. ప్రేక్షకులకు ఇవి లేకపోతే సినిమా నచ్చవు ఇంకా అలాంటివి చూస్తున్నారా అంటే ఇలాంటి డౌట్లు పెట్టుకొని బాలీవుడ్ బకెట్ తన్నేసింది.


ఒకప్పుడు తెలుగు సినిమాను హిందీ నిర్మాతలు నార్త్ రైట్స్ కొనాలంటే వారీ కండీషన్లు ఎంతో విచిత్రంగా ఉండేవి … సినిమాలో ఎన్ని ఫైట్లున్నాయి, ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని పంచ్ డైలాగ్ సీన్స్ ఉన్న‌యి, అలా వీటిని బట్టి సినిమాలో ఇన్ని ఫైట్లు ఉంటే అన్ని కోట్లంటూ నార్త్  నిర్మాతలు తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ కొనేవారు .. ఇక ఈ ట్రెండు బాహుబలి  సినిమాల రిలీజ్ టైంలో కూడా ఉంది … ఇప్పడు ఏ తెలుగ సినిమా హిందీ రైట్స్ అయినా గట్టిగా రాబట్టాలంటే, అందులో సాలిడ్ గా ఫైట్లు ఉండి తీరాల్సిందే. నార్త్ ఆడియన్స్ లో 80 శాతం  మాస్ ఫాలోవర్సే …. కాబట్టే వారీకి హిందీ సినిమాలుఎక్కట్లేదు … మన తెలుగు సినిమా వస్తే వాళ్లు వాటిని వదిలిపెట్టడం లేదు . అందుకే సౌత్ లో కంటే దేవర బాలీవుడ్‌ లోనే ఒకటికి పది రెట్లు వసూల్ల వర్షం కురిపించింది. ఇంకా కురిపిస్తూనే ఉంది. అలాంటిది ఇప్పడు డైరెక్ట్ గా హిందీలో వార్‌2లో ఎన్టీఆర్ ఏకంగా 40 మందితో భారీ యాక్షన్ సీన్లు దుమ్ము దులిపితే ఇక బాక్స్ ఆఫీస్ కు కాసుల వర్షమే

మరింత సమాచారం తెలుసుకోండి: