బాహుబలి సినిమాల తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ .. తన కెరీర్లో ఇప్పటి వరకు ఎందరో హీరోయిన్ల తో కలిసి నటించాడు . ఇదే స‌య‌మంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రభాస్ లాగే పాన్ ఇండియా హీరోయిన్ .. తెలుగు , తమిళం , హిందీ వంటి భాషల్లో నూ ఎందరో స్టార్ హీరోల తో కలిసి నటించింది . అయితే ఇప్పుడు వీరిద్దరూ గత పది సంవత్సరాల గా చిత్ర పరిశ్రమ లో కొనసాగుతున్నారు ..  కానీ ఇద్దరు ఇప్పటి వరకు కలిసి ఒక్క సినిమా లో కూడా నటించలేదు . ఇందుకు  ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా.. ప్రభాస్ సమంత  ను ఇష్టపడలేదా.. ఎందుకు వీరి కాంబో లో సినిమా రాలేదు అనే విషయాలు ఇక్కడ చూద్దాం .


చిత్ర పరిశ్రమ లో ఉండే ఎవరికైనా ప్రభాస్ - సమంత కలిసి నటించాలని చాలా మంది కోరుకున్నారు .. అయితే వీరిద్దరూ కలిసి నటించుకోవడానికి బలమైన కారణం ఏమిటంటే ప్రభాస్ ఎత్తు .. ప్రభాస్ 6 అడుగులు ఉంటే .. సమంత ఎత్తు 5.2 అడుగులు .. ఈ కారణంగా నే వీరిద్దరి తో కలిసి సినిమా చేయడాని కి ఎవరు ముందుకు రావటం లేదట . ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సాహోలో సమంత నే ముందుగా హీరోయిన్ గా అనుకున్నారట ,, అయితే  అది ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ హీరోయిన్ సర్దార్ కపూర్ ఆ ఛాన్స్ కొట్టేసింది . వీరిద్దరూ జంట గా రావాల్సిన సినిమా వేరే హీరోయిన్ తో వచ్చింది . ప్రస్తుతం ఇద్దరు పాన్‌ ఇండియా స్థాయి లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . మరి రాబోయే రోజుల్లో అయినా వీరి కాంబో లో సినిమా వస్తుందో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: