ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్స్ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు ఎలా ట్రెండ్ అవుతూ ఫ్యాన్స్ ని మెస్ మరైజ్ చేస్తున్నాయో మనం బాగా చూస్తున్నాం.  మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న నటీనటుల చిన్నప్పటి ఫోటోలను ట్రెండ్ చేస్తూ అభిమానులు చాలా చాలా ఆనంద పడుతున్నారు. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్నప్పటి ఒక స్టార్ హీరోయిన్ ఫోటో బాగా వైరల్ అవుతుంది. 


అంతేకాదు ఈమె పెద్ద బడా తోపైన స్టార్ బ్యూటీ కావడంతో జనాలు కూడా ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటోని చూసి షాక్ అయిపోతున్నారు . చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా నాటీగానే ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు . ఇంతకీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో మీరు గెస్ చేశారా? మీకు ఒక బిగ్ హింట్ ఇస్తాను. ఈ బ్యూటీ స్టెప్ వేస్తే నడుము గిరా గిరా తిప్పేస్తుంది. కుర్రాళ్లు టెంప్ట్ అవ్వాల్సిందే.



ఇప్పటికైనా కనిపెట్టారా..? ఓకే నేనే చెప్పేస్తాను. ఈ ఫోటోలో మీరు చూస్తున్న పాప మరవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ "రష్మిక మందన్నా". పేరుకి కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ రాజ్యమేలేస్తూ చక్రం తిప్పేస్తుంది .ఒక్కొక్క సినిమాకి 7 నుంచి 8 కోట్లు తీసుకుంటూ త్వరలోనే సౌత్ ఇండియా క్రెజియస్ట్ హీరోయిన్ నయనతార రికార్డును బద్దలు కొట్టడానికి దూసుకుపోతుంది. అలాంటి హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ నందమూరి హీరో తారక్ తో కూడా కలిసి నటించబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించబోయే సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందట..!

మరింత సమాచారం తెలుసుకోండి: