హీరోయిన్ అనుష్క ఇప్పటివరకు చేసిన ఏ సినిమాలో కూడా బికినీ వేసుకోలేదు ఒక్క బిల్లా సినిమాలో తప్ప.. అది కూడా ప్రభాస్ కోసం అని అంటూ ఉంటారు.. ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన బిల్లా సినిమాలో అనుష్క, నమితలు హీరోయిన్స్ గా చేశారు. అయితే ఈ సినిమాలో అనుష్క బికినీలో కనిపించే సంగతి మనకు తెలిసిందే. అయితే  అనుష్క ని షూటింగ్లో భాగంగా బికినీ వేసుకోమని డైరెక్టర్ చెప్పగా ప్రభాస్ మాత్రం పెద్ద గొడవ చేశారట. దాంతో అనుష్క కూడా బికిని వేసుకోవడానికి ఒప్పుకోలేదట. కానీ చిత్ర యూనిట్ పదేపదే ఫోర్స్ చేయడంతో చేసేదేమీ లేక ప్రభాస్ సైలెంట్ అవ్వడంతో అనుష్క కూడా వేసుకోవడానికి ఒప్పుకుందట.అయితే ఈ బికినీ గురించి ఓ ఇంటర్వ్యూలో అనుష్కకి ప్రభాస్ కి షాకింగ్ ప్రశ్న ఎదురైన సమయంలో ప్రభాస్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. 

ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ కి అనుష్క సిగ్గుతో ముఖం దాచుకుంది.మరి ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అనేది చూస్తే.. ప్రభాస్ అనుష్క కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో యాంకర్ అనుష్కని ఒక ప్రశ్న అడిగింది.మీరు 50 ఏళ్ల వయసులో ఏ పని చేయకూడదు అనుకుంటున్నారు అని అడగగా.. దానికి ఆలోచనలో పడిపోయింది అనుష్క. కానీ ప్రభాస్ మాత్రం టక్కున బిల్లా మూవీ అంటూ ఆన్సర్ ఇచ్చారు.. అయితే ప్రభాస్ బిల్లా మూవీ అని చెప్పడానికి ఒక కారణం ఉంది.ఈ సినిమాలో అనుష్క హాట్ బికినీలో కనిపిస్తుంది..

అందుకే 50 ఏళ్ల వయసులో అనుష్క బికినీ వేస్తే బాగుండది కాబట్టి  బిల్లా సినిమా చేయకూడదు అని పరోక్షంగా ప్రభాస్ కామెంట్లు చేశారు.ఇక ప్రభాస్ చెప్పిన ఆన్సర్ విన్న అనుష్క కూడా సిగ్గుతో మొహం దాచుకుంది .అయితే బిల్లా సినిమా షూటింగ్ సమయంలో అనుష్కని బికినీ వేసుకోకూడదని ప్రభాస్ గొడవ పెట్టుకోవడం వల్లే ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆ ఆన్సర్ ఇచ్చారని, ఇంకెప్పుడు ఏ సినిమాలో కూడా అనుష్క బికినీ వేసుకోకూడదని ప్రభాస్ చెప్పినట్టు కూడా ఆ మధ్యకాలంలో టాలీవుడ్ సర్కిల్స్ టాక్ వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: