శ్రీ లీల అంటే అందరికీ ఒక మంచి ఒపీనియన్ . ఆమె ఏజ్ బేస్ చేసుకుని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆమెపై పద్ధతి గానే కామెంట్స్ చేస్తూ ఉంటారు . ఒకవేళ అటు ఇటు ట్రోలింగ్ జరిగినా కూడా అది ఆమె సినిమాల విషయం కారణంగా జరుగుతుంది కానీ ఎప్పుడూ శ్రీలీల బాడీ ఫిజిక్ పై అలాగే శ్రీలీల పర్సనల్ విషయంపై జనాలు ట్రోలింగ్ చేయలేదు. కాగా శ్రీ లీల తాజాగా చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు పలువురు అభిమానులు శ్రీలీల పోస్ట్ చేసిన ఫోటోకి అదేవిధంగా ఆమె పోస్ట్ చేసిన పద్ధతికి ఫిదా అయిపోతున్నారు . 


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటో చాలా చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండటం అదేవిధంగా పద్ధతి అయిన కామెంట్స్ వస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇన్స్టాల్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫారిన్ టూర్ లో నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఒక కూల్ అండ్ ప్లెసెంట్ అట్మాస్ఫియర్లో దిగిన ఒక పిక్చర్ ని షేర్ చేసింది .



దానితో పాటు ఒక వీడియోని కూడా షేర్ చేసింది . అంతేకాకుండా దానికి "ఆకాశం రంగు నుంచి వచ్చిన ముద్దులు నాకు బాగా నచ్చాయి" అని క్యాప్షన్ కూడా పెట్టింది. దీనితో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. శ్రీ లీల అంటే చక్కగా డాన్స్ చేస్తుంది ..చక్కగా నటిస్తుంది . అంతే అనుకున్నాము.. ఇలాంటి ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తుందా..? నీలో ఇంత టాలెంట్ ఉందా..? క్యాప్షన్ బాగుంది..  అంతకన్నా ఆకాశం నీకిచ్చిన ముద్దులు ఇంకా బాగున్నాయి అంటున్నారు అభిమానులు".  అంతేకాదు నువ్వు ఫారెన్ కంట్రీలో ఉన్నంత వరకు నీకు ఇక ముద్దులే ముద్దులు నేచర్ ఇస్తూనే ఉంటుంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ఒకప్పుడు తన అంత చందాలతో సినిమా ఇండస్ట్రీ ఉడకాడించేసిన శ్రీ లీల ఇప్పుడు ఒక హిట్ కోసం తాపత్రియ పడిపోతుంది . చూద్దాం మరిశ్రీలీలకు హిట్ ఇచ్చే సినిమా ఏది అవుతుందో..?



మరింత సమాచారం తెలుసుకోండి: