కోలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరుపొందిన దివ్యభారతి.. జీవి ప్రకాష్ నటించిన బ్యాచిలర్ మూవీలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే తన మొదటి సినిమాతోనే సరైన సక్సెస్ ని అందుకోలేకపోయినా తన నటనతో మంచి మార్కులే అందుకున్నది.. రొమాంటిక్ సన్నివేశాలలో ఒక రేంజ్ లో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బ్యాచిలర్ సినిమాలోని సాంగ్స్ పెన్నే పెన్నే సాంగ్ కుర్రకారులను తన అందాలతో మంత్రముగ్ధుల్ని చేసింది దివ్యభారతి.


ఆ తర్వాత 2002లో డైరెక్టర్ ఆలీ ఖాన్ డైరెక్షన్లో వచ్చిన మదిల్ మేల్ కాదల్ అనే సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రంలో కూడా క్యామియో రోల్ పాత్రలో నటించినది. ఇక సుధీర్ నటించిన గోట్ సినిమాలో కూడా దివ్యభారతి నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన ఫోటోలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈమె సినిమాలలో రాకముందే పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ సీరియల్స్ నటించిందట.


మోడల్ గా కూడా తన అందాలతో ఎక్కడ కూడా తగ్గకుండా సందడి చేస్తూ ఉంటుంది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు షేక్ చేసేలా ఉన్నాయి. బ్లాక్ కలర్ దుస్తులలో చాలా స్టైలిస్ట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన అందాలతో ఫ్రెంట్ బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చబడుతోంది. అయితే ఈ ఫోటోలకు దివ్యభారతి ప్రపంచంలో ప్రేమ అనేది ఆశ అంటూ ఒక క్యాప్షన్ ని జత చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ తన థైస్ అందాలతో మైమరిపించడమే కాకుండా తన క్యూట్ లుక్స్ తో కూడా ఫిదా చేస్తోంది. థైస్ అందాలతో కుర్రాలను ఫ్లాట్ చేసేలా కనిపిస్తోంది దివ్యభారతి . ఈ ఫోటోలకు అభిమానులు లైకుల వర్షంతో రచ్చ చేస్తే కామెంట్లతో నింపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: