సినిమా ఇండస్ట్రీ అంటేనే  రంగుల కళా ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో బ్రతకాలంటే నటనా టాలెంట్ తో పాటు  అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి సినిమాల పరంగానే కాకుండా వారి సొంత లైఫ్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది సెలెబ్రెటీలు.  అందుకే సినిమా ఇండస్ట్రీ వారిని పెళ్లి చేసుకోవడానికి సాహసించరు. ఏఎన్ఆర్,ఎన్టీఆర్,అమితాబ్  హీరోలుగా చేసిన కాలంలో  సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని విడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో చేసే హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని  పిల్లలు పుట్టిన తర్వాత రీజన్ ఎలాంటిదో తెలియకుండానే విడిపోతున్నారు. చివరికి పుట్టిన పిల్లలు అనాధలుగా మారుతున్నారు. ఇక టాలీవుడ్ విషయానికొస్తే  సమంత నాగచైతన్య విడిపోయారు. కోలీవుడ్లో ధనుష్ ఐశ్వర్య విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 

ఇక ఇదే కోవలో ఐశ్వర్యరాయ్ కూడా  అభిషేక్ బచ్చన్ కు విడాకులు ఇస్తున్నట్టు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో వారి గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. అయితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కు విడాకులు ఇచ్చి తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి..  ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం అభిషేక్ బచ్చన్ లేకుండానే ఐశ్వర్యరాయ్ తన కూతురుతో వరుసగా టూర్లకు వేకేషన్స్ కు వెళ్తోంది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని నెటిజన్స్ అనుకుంటున్నారు. 

ఇదే తరుణంలో ఐశ్వర్యరాయ్  అమితాబ్ బచ్చన్ కు విడాకులు ఇచ్చి హృతిక్ రోషన్ ను పెళ్లి చేసుకోబోతుందని ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే హృతిక్ రోషన్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి దూరంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఇద్దరూ  ఒకటై పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఒక రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి చూడాలి ఈ రూమర్ నిజమవుతుందా లేదంటే అబద్ధం గానే మిగిలిపోతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: