సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది అనే విషయం చాలా మంది హీరోయిన్ల విషయంలో రోజువైంది. కానీ కొంత మంది నటీ మణులు మాత్రం దాదాపు స్టార్ హీరోల స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో శ్రేయ ఒకరు. ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి ముఖ్యంగా ఈ నటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించడం మాత్రమే కాకుండా మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ స్టార్ హీరోల పక్కన కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె యంగ్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ అవకాశాలను దక్కించుకోలేకపోతున్న సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ పాత్రలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. అలాగే కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రల్లో కూడా ఈ బ్యూటీ కి అవకాశాలు బాగానే దక్కుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ 40 సంవత్సరాల వయసులోకి వచ్చిన కూడా సినిమా అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంటుంది. 

ఇకపోతే 40 సంవత్సరాల వయసు వచ్చిన ఈ బ్యూటీ తరగని అందంతో కుర్రకారు మనసును దోచుకుంటుంది. సినిమాల్లో ఈ మధ్య కాలంలో అందాల డోస్ ను కాస్త తగ్గించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: