టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ యంగ్ హీరో.. అంతకు ముందు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవాడు. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక‌ అర్జునుడి సినిమా ఏ స్థాయిలో హిట్  కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక రేంజ్ లో మారిపోయింది. ఈ సినిమాతోనే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.


అయితే ఈ సినిమాలో నటించిన చాలా మందికి ఇండస్ట్రీలు అవకాశాలు వచ్చాయి. అలాగే ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా కూడా రీమేక్ చేసి అక్కడ కూడా మంచి విజయం అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమాలో తన అందం అమాయకత్వంతో కట్టిపడేసింది హీరోయిన్ షాలిని పాండే.. కానీ ఈ సినిమా తర్వాత ఈమెకు సరైన హిట్ అయితే రాలేదు.  అలాగే ఈ సినిమాలో షాలిని పాండే కాకుండా మరో అమ్మాయి కూడా తన అందంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఆమె జియా శర్మ..ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది జియా శర్మ.. అలాగే గ్లామర్ లుక్కుల తన హాట్  షోతో మెపించింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకోలేక పోయింది . అందుకు కారణం కూడా ఆమె గతంలో చెప్పకు వచ్చింది.


ముఖ్యంగా అర్జున్ రెడ్డి మూవీ ప్రమోషన్స్లో ఆమె ఎక్కడ కనిపించలేదని.. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే స్థితిలో అప్పట్లో తాను లేనని చెప్పింది. ఆ సమయంలో తన తల్లిక్యాన్సర్ బారినిన‌ పడి చావు బ్ర‌తకుల మధ్య ఉందని.. అసలు తనకి తండ్రి కూడా లేకపోవడంతో తల్లిని చూసుకునేందుకు సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.. కానీ తన తల్లిని మాత్రం కాపాడు లేకపోయింది. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న జియా శర్మ.. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఎదురీత చిత్రంలో నటించింది. 2021లో క్షణక్షణం అనే తెలుగు థ్రిల్లర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో జియాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న జియో ప్రస్తుతం తన హాట్ ఫోటోలు చూసి ఒక్కసారిగా నేటిజెన్లు షాక్ అవుతున్నారు. ఏందిరా బాబు ఎలా మారిపోయింది అంటూ ఆమె ఫోటోలు పేరు రకరకాల కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: