ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోతుంది. స్టార్స్ చిన్నప్పటి ఫొటోస్ ను ట్రెండ్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? అంటూ చాలా చాలా పోస్టులు బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో స్టార్ సెలబ్రెటీస్ పిక్స్ ను ఏ విధంగా వైరల్ చేస్తున్నారో వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ మనం బాగా గమనిస్తూనే ఉన్నాం. కాగా ఇక 24 గంటల నుంచి సోషల్ మీడియాలో అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. 


చాలా క్యూట్ గా చూడగానే ముద్దు వస్తున్న  ఉన్నా ఈ బ్యూటీ ఇప్పుడు ఒక పెద్ద బడా హీరోయిన్ . ఎంతలా అంటే ఇప్పుడు చూసిన సరే ముద్దొచ్చేస్తుంది. ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది . అంతలా ముద్దు ముద్దుగా ఉంటుంది . అంతేకాదు అంతే ముద్దుగా కూడా మాట్లాడుతూ ఉంటుంది . చాలామంది స్టార్ హీరోస్ కి ఫేవరెట్ హీరోయిన్.  అంతేకాదు అమ్మాయిలు కూడా ఈ బ్యూటీ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆమె మోడ్రన్ స్టైల్ కి ఫిదా అయిపోతూ ఉంటారు .



బ్యూటీ ఎవరో మీరు గెస్ చేసారా? మీకోసం ఒక క్రేజీ హింట్ ఈ బ్యూటీ పేరు చెప్పగానే అందరూ ఆమె "నడుము" సైడే చూస్తారు . అంత పాపులారిటీ దక్కించుకుంది. ఈ ఒక్క హింట్ తో మీకు ఆన్సర్ దొరికేసినట్లుంది.  ఎస్ మీ గెస్సింగ్ కరెక్ట్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప మరెవరో కాదు "ఇలియానా". యస్  ఇలియానా చిన్నప్పటి ఫోటోనే ఇది . చాలా క్యూట్ గా ముద్దుగా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఇలియానా "దేవదాసు" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది . టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో రాజ్యమేలేసింది . ఇప్పుడు పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఇలియానా ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . బాలీవుడ్ లో కొన్ని అవకాశాలతో ముందుకు దూసుకెళ్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: