ఆమె ఎవరో కాదు శరణ్య పొన్వన్నమ్.. సీనియర్ నటి శరణ్య ప్రస్తుతం ఇండస్ట్రీలో తల్లి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. తన సహజసిద్ధమైన నటనతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఎప్పుడూ వివాదాలకు దూరంగా శరణ్య తాజాగా నయనతార పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.నటి శరణ్య నయనతార గురించి మాట్లాడిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, "నటి నయనతార ఎవరితోనూ మాట్లాడకపోతే చాలా చెడ్డ వ్యక్తి అవుతుంది. ఎందుకంటే నయనతార చాలా స్వీట్ అండ్ జెన్యూన్ పర్సన్. ఆ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకు తెలియదు. ఆ మేరకు సమస్య కనిపిస్తే పది అడుగుల దూరం వెళ్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తమిళ చిత్రసీమలో ఈ స్థాయి నటి పవర్‌ఫుల్‌గా ఉండాలి కానీ ఆమె అలా కాదు, చాలా మెతక మనిషి' అని అన్నారు.ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.