లైఫ్ మనం అనుకున్నట్లు ఎప్పుడూ ఉండదు . మనం పాజిటివ్ గా వెళ్తే పాజిటివ్ గా ఉంటుంది . నెగిటివ్ గా వెళ్తే నెగిటివ్గా ఉంటుంది . కానీ కొన్ని కొన్ని సార్లు పాజిటివ్ గా వెళ్ళిన నెగిటివ్ సిట్యుయేషన్స్ ఎదురు పడుతుంటాయి . నెగిటివ్గా వెళ్ళిన వారికి కచ్చితంగా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి . అయితే చాలామంది తమ లైఫ్ లో ఏదో ఏదో అయిపోవాలి అని చైల్డ్ హుడ్ నుంచి అనుకుంటూ ఉంటారు . అదేవిధంగా చదువుతూ ఉంటారు . కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం.


చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండదు. పెద్ద పెద్ద బీటెక్ చదువులు చదివి కూడా చిన్న షాపుల్లో గుమస్తాగా పనిచేస్తున్న కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు . అదే విధంగా డాక్టర్ చదువు చదివి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చదువుకు సంబంధం లేకుండా ఎన్నో పనులు చేస్తున్నారు . ఇదే క్రమంలో స్టార్స్ కూడా తమ లైఫ్ లో ఒక ప్రొఫెషన్ ల్లో సెట్ అవ్వాలి అనుకొని మరొక ప్రొఫెషనల్ లో సెటిల్ అయినా దాని గురించి మాట్లాడుకుంటున్నారు .



మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ అసలు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదట . తండ్రి పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ రామ్ చరణ్ ఎక్కువగా పోలీస్ అవ్వాలని ఆలోచనలోనే ఉన్నాడట . మొదటి నుంచి రాంచరణ్ పోలీసులు అంటే చాలా చాలా గౌరవం . అంతేకాదు రామ్ చరణ్ పోలీసులు పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు . ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన డ్రీమ్ రోల్ లో నటించాను అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.  ఒకవేళ రామ్ చరణ్ హీరో అవ్వకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా ఆయన పోలీస్ గానే సెటిలై ఉండేవారట. దీంతో ఇది తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోతున్నారు . అలా చేసుంటే రాం చరణ్ కి అందరు  చేతులు ఎత్తి దండం పెట్టుండేవారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: