హిందీలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 19 తెలుగు మూవీలు ఏవో తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా హిందీ బాక్సా ఫీస్ దగ్గర 512 కోట్ల కలక్షన్లను వసూలు చేసి హిందీ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 294.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గారు రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 277 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే మూడవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ 172 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమా 152 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది. 

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా 119 కోట్ల కలెక్షన్లను వాసులు చేసి ఆరవ స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ 109 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఇప్పటివరకు 68.5 కోట్ల కలక్షన్లను వసూలు చేసి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 57.05 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానంలో నిలిచింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 మూవీ 34 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: