మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి యువత ఎంత హద్దులు మీరిపోతుందో మనం చూస్తున్నాం.  మరి ముఖ్యంగా 10వ క్లాస్ దాటకుండానే ప్రేమ అంటూ తెగ చెడిపోతున్నారు యువతీ యువకులు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్ గా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త అభిమానులకి మింగుడు పడకుండా చేసింది .


ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ యంగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఒక బ్యూటీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఆమె ఓ యంగ్ హీరోయిన్ . చూసేందుకు బాగుంటుంది. కత్తి లాంటి ఫిగర్ అంటూ కుర్రాళ్ళు బాగా పొగుడుతూ ఉంటారు. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది . ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఎలాగోలా బన్నీ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది . బన్నీ సినిమాలో నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది.



అయితే బన్నీ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఆశపడ్డ ఆ బ్యూటీకి నిరాశ మిగిలింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు  . కోలీవుడ్ లో కూడా ట్రై చేసింది. అక్కడ సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ బ్యూటీ మాత్రం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ సన్ తో డేటింగ్ చేస్తుంది అని ..ఆ హీరోతో హద్దులు మీరిపోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే సడన్గా ఏమైందో ఏమో కానీ వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి.



సీన్ కట్ చేస్తే మళ్లీ ఇద్దరు కలిసి తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఈమె ఆ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కారణంగా  ప్రెగ్నెంట్ కూడా అయ్యింది అంటూ ప్రచారం జరిగింది . అయితే దీనిపై మాత్రం ఆమె ఎటువంటి విధంగా స్పందించకపోవడం గమనార్హం. నిజంగానే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిదా..? లేకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు సర్కులేట్ అయ్యే గాలి వార్తెనే ఇది..? అనేది ఫ్యాన్స్ కి పెద్ద డౌట్ గా మిగిలిపోయింది . అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో ఓ స్టార్ హీరో మాజీ భార్య కూడా ఇలాగే పెళ్లికి ముందు కడుపు తెచ్చుకుంది. బహుశా ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుంది ఏమో అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: