ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు చేస్తున్నారు.  మరి ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఎంతలా హద్దులు మీరిపోతున్నారో కూడా చూస్తున్నాం . అయితే స్టార్ సెలబ్రిటీస్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తూ ఉండటం గమనార్హం. కాగా ఈ మధ్యకాలంలో హల్ది ఫంక్షన్లో పెళ్లికూతురు పెళ్లి కొడుకు కలిసి చేసుకుంటూ ఉండడం ట్రెండీగా మారిపోయింది . ఒకప్పుడు అలా కాదు పెళ్లి పీటల మీద కూర్చున్నకే పెళ్లికూతురు ముఖం చూసేవాడు పెళ్ళికొడుకు . ఇప్పుడు అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి .


పెళ్లికి ముందే ఏవేవో చేసేస్తున్నారు . పెళ్లికి ముందు జరిగే ఫంక్షన్లలోను కలిసి పీటల మీద కూర్చుంటున్నారు . రీసెంట్ గా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ తమ హల్దీ వేడుకను జంటగా చేసుకున్న పిక్స్ మనం చూసాం . అయితే అక్కినేని నాగచైతన్య - శోభన కూడా అలాగే చేసుకోబోతున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండీగా మారింది. త్వరలోనే శోభిత - నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన పసుపు దంచే ఫంక్షన్ కార్యక్రమం పూర్తయింది .



కాగా ఇలాంటి క్రమంలోనే శోభితా ధూళిపాళ్ల చెల్లి సమంత రీసెంట్గా పెళ్లి చేసుకున్న పిక్స్ ను అదేవిధంగా ఆమెకు సంబంధించిన మరికొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో తెగ ట్రెండీగా మార్చేస్తున్నారు జనాలు. కొంతమంది ఈ ఫొటోస్ లో శోభిత ధూళిపాళ్ల పసుపు చీర కట్టుకొని ఉంటే ఇది ఆమె హల్దీ ఫంక్షన్ అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు . అయితే అది ఆమె హల్దీ ఫంక్షన్ కాదు ఆమె సిస్టర్ సమంత హల్దీ ఫంక్షన్.



ఆ ఫంక్షన్ లో శోభిత స్పెషల్ గా కనిపించింది. నాగచైతన్య తో అప్పటికే ఆమ ప్రేమలో ఉంది. పెద్దలు కూడా ఒప్పుకున్నారు.  మరి ఎందుకు అక్కినేని ఫ్యామిలీ వీళ్ళ పెళ్లికి అటెండ్ అవ్వలేదు. అట్లీస్ట్ నాగచైతన్య కూడా ఈ పెళ్లిలో మెరవలేదు ఎందుకు..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే నిశ్చితార్థం తర్వాతే ఆ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాలి అని ఆ కారణంగానే నాగచైతన్య అండ్ అక్కినేని ఫ్యామిలీ శోభిత  సిస్టర్ సమంత పెళ్లికి అటెండ్ కాలేదు అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య లవ్ మేటర్ అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడో తెలుసు అని కూడా చెప్పుకొస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: