అయితే పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో ఒక పెద్దాయన తీవ్రమైన గాయాలతో పడి ఉండటాన్ని గుర్తించిన జానీ మాస్టర్ ఆ పెద్దాయనకు ధైర్యం చెప్పడంతో పాటు 108కు కాల్ చేసి స్వయంగా ఆ పెద్దాయనను ఆంబులెన్స్ లో తరలించడం ద్వారా వార్తల్లో నిలిచారు. జానీ మాస్టర్ మంచి మనస్సును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
జానీ మాస్టర్ కు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ దక్కితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. జానీ మాస్టర్ రెమ్యునరేషన్ సైతం వివాదాల వల్ల తగ్గే ఛాన్స్ ఉంటుంది. జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు సైతం ఒకింత సంచలనం అవుతుండటం గమనార్హం.
జానీ మాస్టర్ కెరీర్ ను సైతం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ ను కొంతమంది టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. ఇతర భాషల్లో సైతం జానీ మాస్టర్ కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనపై వస్తున్న విమర్శల గురించి ఏ విధంగా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది. జానీ మాస్టర్ కు కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు జానీ మాస్టర్ కు ఆఫర్ల విషయంలో సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.