టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున హీరోగాసీనియర్ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం లో వచ్చిన వజ్రం మూవీ ఆ రోజులు సూపర్ హిట్ అవుతుందని అందరూ భావించారు .. కానీ ఆ సినిమా ప్లాస్ అయింది . అయితే ఈ సినిమాలో కే విశ్వనాథ్ గారు , నాగార్జున కు తండ్రి గా నటించారు .. ఆయన పాత్ర కి మంచి గుర్తింపు కూడా వచ్చింది . అయితే అప్పటి వరకు వరస సినిమాలతో మంచి సక్సెస్ మీదున్న ఎస్పీ కృష్ణారెడ్డి ఈ సినిమాతో ప్లాఫ్ అందుకున్నాడు . ఇలా మరోసారి స్టార్ హీరోకి హిట్ ఇవ్వటంలో ఆయన ఫెయిల్ అయిపోయారు .


అయితే ఈ సినిమాలో నాగార్జున తండ్రి పాత్రలో ముందుగా నాగేశ్వరరావు గారిని నటించాలని .. నాగార్జున దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగారట . కానీ నాగేశ్వరరావు నేను ఈ సినిమాలో నటించాని వారి మొహం మీదే చెప్పారట.ఇక ఎందుకంటే అప్పటిదాకా ఆయన ఎక్కువగా అలాంటి పాత్రలే నటిస్తూ వచ్చారు. ఈ పాత్ర కూడా రొటీన్ గా ఉందని ఆ పాత్రని నాగేశ్వరరావు రిజెక్ట్ చేశారు . ఆ క్యారెక్టర్ లో నాగేశ్వరరావు నటించిన కూడా సినిమాకి పెద్దగా  ఉపయోగం ఉండేది కాదు . ఎందుకంటే ఈ సినిమా స్టోరీ లోనే చాలా తప్పులు ఉన్నాయని అంటారు . అలానే వీరిద్దరి కాంబినేషన్లో అప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చిన అవి కూడా పెద్దగా ఆడలేదు .


కాబట్టి ఈ సినిమాలో ఆయన నటించిన పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు.. కనుక నాగార్జున చెప్పిన నాగేశ్వరరావు వినకపోవడం లో ఎలాంటి ఇబ్బందేమీ లేదు అని అనుకున్నారు.చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలని ఈ విషయంపై చెప్పారు . అందరూ కూడా ఇదే చెప్పారు . ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలో చేస్తున్నారు. కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోట్లేదు. ప్రస్తుతం నాగార్జున రజనీకాంత్ లోకేష్ కనగారాజ్‌ కాంబినేషన్లో వస్తున్న కూలి సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే శేఖర్ కమల డైరెక్షన్లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమాలో కూడా నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: