సుప్రిత నాయుడు తెలుగు సినీ పరిశ్రమకు అప్ కమింగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈమె ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన సురేఖవాణి గారాల ముద్దుల కూతురు సుప్రీత.. ఈమె హీరోయిన్గా ఇంటర్ ఇవ్వకముందే సోషల్ మీడియాలో భారీ క్రేజీని సంపాదించుకుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలతోనే కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పలు రకాల షార్ట్ ఫిలిమ్ లలో అడుగుపెట్టింది అక్కడి నుంచి పలు రకాల కవరింగ్ సాంగ్స్లలో కూడా నటించింది.


సుప్రీత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేటువంటి ఫోటో షూట్లతోనే రెచ్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా బ్రౌన్ కలర్ దుస్తులలో చాలా సింపుల్గా కనిపించినప్పటికీ తన ఆటిట్యూడ్ అందాలతో మెస్మరైజ్ చేస్తోంది సుప్రీత. అందమే కాదు ఆమె రూపంతో ఘాటైన  ఫోజులతో రెచ్చిపోతూ కనిపిస్తోంది సుప్రీత. అయితే ఈ ఫోటోలకు క్యాప్షన్ ని ఇలా రాసుకు వస్తూ అది ఒక ఆటిట్యూడ్ అంటూ తన ధైర్యాన్ని సైతం తెలియజేసింది సుప్రీత. ఈ ఫోటోలు మాత్రం టూ హాట్గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.


అభిమానులు సైతం ఈ ఫోటోలు చూసిన తర్వాత సుప్రీత తన అందాలతో దీపావళి టపాసుల పేలుస్తోంది.. ఎక్కడ అందాలను చూపించి చూపించకుండా ఉండాలో సుప్రీత కు బాగా తెలుసు అంటూ  అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బిగ్బాస్ -7 రన్నర్ గా గెలిచిన అమర్దీప్ తో ఇప్పటికే ఒక సినిమా చేస్తున్నారట అలాగే త్వరలోనే మరొక యువ నటుడితో ఈమె నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన సినిమా షూటింగులకు సంబంధించి పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే షేర్ చేస్తూ ఉంటుంది. నిరంతరం సరికొత్తగా ప్రయోగం చేయడానికి సుప్రీత ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి హీరోయిన్గా ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: