అందుకే మహేష్ బాబు ఆడవాళ్ళని ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా నమ్రత శిరోద్కర్.. అదేవిధంగా తన సిస్టర్స్ ను అదేవిధంగా తన కూతురు సితారను ఎంత ప్రేమగా చూసుకుంటారో అందరికీ తెలుసు. అయితే మహేష్ బాబు కి మొదటి నుంచి ఆడవాళ్లను ఒక పదంతో తిడితే చాలా చాలా అసహ్యం కోపం వస్తుందట . అలా ఎవరు మాట్లాడిన సరే పక్కన ఎవరు ఉంటే వాళ్ళను లాగిపెట్టి కొట్టేస్తాడట . ఈ విషయం మహేష్ బాబును దగ్గరగా గమనించే వాళ్లకు మాత్రమే తెలుసు . మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు .
అలాంటి మహేష్ బాబుకు సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబుని ఆడవాళ్లను ల** అని పిలిస్తే చాలా చాలా కోపమట . అలాంటి తప్పుడు పదాలతో ఎవ్వరూ కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఫ్లోలో తిట్టినా సరే అసలు ఒప్పుకోడట . మహేష్ బాబు ముందు ఎవ్వరైనా సరే షూట్ లో పాల్గొన్న వారు.. ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించిన వారు ఎవ్వరైనా సరే పొరపాటున అలా మాట్లాడిన ఏదైనా గొడవల సందర్భంలో ఆడవాళ్లు తిట్టిన వెంటనే వాళ్ళని లాగిపెట్టి కొట్టేస్తాడట . అంత కోపం మహేష్ బాబుకి ఆ పదం అంటే. ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు మన సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు . ఎంతలా అంటే ఈ సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు తగ్గేసాడు..!!