అయితే ఈ సినిమాపై అనుకున్నంత పాజిటివ్ టాక్ రాలేకపోయింది. సినిమా హిట్ అంటూ ప్రచారం జరుగుతున్న ఎక్కడ కూడా నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమాపై సాటిస్ఫై అయ్యాము అన్న ఫీలింగ్ కలుగజేసే దృశ్యాలు మనకు కనిపించనేలేదు . కోట్లు కలెక్ట్ చేసింది అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్న దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్లు కూడా లేవు . దీంతో సోషల్ మీడియాలో దేవర సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్ లో కూడా పాల్గొంటున్నారు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశారు . ఇక ఫైనల్ షెడ్యూల్ ఒకే ఒక్కటి మిగిలి ఉంది . ఈ షెడ్యూల్లో ఓ హాట్ హీరోయిన్ తో ఆయన ఐటెం సాంగ్ లో కూడా కనిపించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇదే మూమెంట్లో వార్ 2 సినిమా థర్డ్ షెడ్యూల్ నవంబర్ ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేసేయబోతున్నారట . ఆ తర్వాత నవంబర్ 15వ తేదీ ప్రశాంత్ నీల్ దర్శకతవంలో తెరకెక్కే సినిమాను అఫీషియల్ గా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట. గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడప్పుడే ప్రశాంత్ - తారక్ ల సినిమా రాదు అన్న ఫీలింగ్ లో ఉన్నారు అభిమానులుతో . సడన్ గా ఏమైందో ఏమో కానీ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను పక్కన పెట్టేసి మరి తారక్ సినిమాను సెట్స్ పైకి తీసుకోరాడానికి ట్రై చేస్తూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఇప్పుడే సట్స్ పైకి రాదు అనుకున్న సినిమా ఒక వారంలోనే సట్స్ పైకి రాబోతుందని తెలియడంతో స్పెషల్ దీపావళి బోనాంజా ఇదే మాకు తారక్ అన్న అంటూ ఫాన్స్ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!