సరిపోదా శనివారం సినిమాలో ఎస్జే సూర్య పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. సరిపోదా శనివారం సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని రేంజ్ ఎన్నో రెట్లు పెరగగా ఎస్జే సూర్యకు ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమాకు ఎస్జే సూర్య 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ రెమ్యునరేషన్ కు ఎస్జే సూర్య పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.
ఎస్జే సూర్యకు ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ ఉంది. ఒకప్పుడు డైరెక్టర్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన సూర్య ఇప్పుడు మాత్రం నటుడిగానే బిజీగా ఉన్నారు. ఎస్జే సూర్య తర్వాత సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఎస్జే సూర్యలా యాక్టింగ్ చేసే టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పవచ్చు. ఎస్జే సూర్య సినిమా సినిమాకు లుక్ విషయంలో సైతం వేరియేషన్ చూపిస్తున్నారు.
ఎస్జే సూర్య క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎస్జే సూర్య నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎస్జే సూర్యకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎస్జే సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఎస్జే సూర్య ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.