మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాలు రేపు అనగా అక్టోబర్ 31 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం నుండి ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా యొక్క పెయిడ్ ప్రీమియర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ రిలీజ్ రోజు భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ చేసినది జరిగింది. ఎంత టార్గెట్తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , కేరళ ఏరియాలో 3.20 కోట్లు , తమిళనాడు లో 1.5 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.50 కోట్లు , ఓవర్సీస్ లో 4.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ బరోలోకి దిగబోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసి క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: