రాజమౌళి ఏ డెసిషన్ తీసుకున్న సరే దాని వెనక పెద్ద అర్థమే ఉంటుంది . మరి ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన సినిమాలు గనుక మనం చూసినట్లయితే ఆ విషయం ఈజీగా అర్థమయిపోతుంది . కాగ ప్రజెంట్ రాజమౌళి - మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమాని డిసెంబర్లో సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా తీవ్రస్థాయిలో కష్టపడుతున్నాడు.


కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాకి సంబంధించి ఎలాంటి వార్తలు వింటున్నామో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ గ్లోబల్ బ్యూటీ దీపిక పదుకొనే కూడా నటించబోతుందట .



అయితే ఈ సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్శ్ ఉన్న పాత్రలో మెరవబోతుందట. మనకు తెలిసిందే రీసెంట్ గానే దీపికా పదుకొనే ఒక బేబీకి జన్మనిచ్చింది. అప్పుడే ఆమెకు బాడీ సెట్ అవ్వదు. బాడీ కండిషన్ లో ఉండదు. చాలా రెస్ట్ అవసరం . క్స్ మినిమం సిక్స్ మంత్స్ ఆమె రెస్ట్ తీసుకోవాలి . కానీ జక్కన్న లాంటి స్టార్ డైరెక్టర్ ఆఫర్ ఇవ్వడంతో దీపికా పదుకొనే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఈ ప్రాజెక్టు ను ఓకే చేసిందట .



అంతేకాదు ఆమె దానికోసం వర్క అవుట్స్ కూడా ప్రారంభించిందట . అయితే జక్కన మాత్రం ఆమెపై చిత్రీకరించాల్సిన సీన్స్ ఆరు నెలల తర్వాత చిత్రీకరించేలా ప్లాన్ చేసుకున్నారట . ఆ లోపు దీపిక పదుకొనే బాడీ మొత్తం కరెక్ట్ షేప్ లో పెట్టుకోవడానికి రకరకాల డైట్ లను ఎక్సర్సైజులు చేస్తుందట.  దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. కత్తిలాంటి ఫిగర్ తో నెగటివ్ షేడ్స్ పాత్ర ఏంటి జక్కన్న ..?అంటూ కొందరు నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: