నాగచైతన్య -శోభిత ల జంట చూసి అందరూ ఆశ్చర్యపోయారు . అసలు సమంత ఊసే ఎక్కడ రాకుండా నాగచైతన్య ..శోభిత ధూళిపాళ్లతో మింగిల్ అయిన మూమెంట్ లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి . కాగా ఇప్పుడు శోభిత ధూళిపాళ్లను సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు . ఆమె ఫేస్ కి అక్కినేని ఇంటికి కోడలా..? తప్పు చేసావు నాగచైతన్య అంటూ మండిపడుతున్నారు . కాగా ఒకప్పుడు సమంత కి మైనస్ గా మారిన ఆ ఇష్యుసే ఇప్పుడు శోభిత ధూళిపాళ్లకు కూడా పెద్ద తలనొప్పులుగా మారాయి అంటూ తెలుస్తుంది.
మనకు తెలిసిందే.. సమంత అక్కినేని ఇంటికి కోడలు కాకముందు పలు సినిమాలలో రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించింది . ఘాటు లిప్ లాక్స్ కూడా ఇచ్చింది . అయితే పెళ్లి తర్వాత ఆమెను చాలా సార్లు ఇదే విషయం కారణంగా ట్రోల్ చేశారు కొందరు ఆకతాయిలు . ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది శోభిత. ఆమె కూడా చాలా చాలా సిరీస్ లల్లో.. సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ నటించింది . బోల్డ్ గా కూడా నటించి మెప్పించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి వెబ్ సిరీస్ లు చేసిందో మనకు తెలిసిందే. ఒక సీనియర్ హీరోతో ఏకంగా లిప్ లాక్ లో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఆ సీన్స్ ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఇలాంటి అమ్మాయిలనా మీరు ఇంటి కోడళ్ళుగా చూస్ చేసుకుంటున్నారు..? ఏంటి నాగార్జున ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. కొంతమంది దారుణంగా కూడా ట్రోల్ చేస్తున్నారు. అక్కినేని ఇంటికి కోడలుగా మారిన వాళ్లకి గతంలో చేసిన సీన్స్ పెద్ద శాపంగా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ ఘనంగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుందట..!