ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. సమంత - నాగచైతన్య విడాకులను ఓ డైరెక్టర్ బాగా క్యాష్ చేసుకుంటున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . ఆయన మరెవరో కాదు తెలుగు ఇండస్ట్రీలోనే డీసెంట్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న "శివనిర్వాణ్". నిజానికి శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా - నాగచైతన్య హీరోగా మజిలీ అనే సినిమా తెరకెక్కింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో భార్యాభర్తలుగా కనిపిస్తారు నాగచైతన్య - సమంత .
అయితే వీళ్లువిడాకులు తీసుకున్న తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మరొక సినిమా చేసింది . ఆ సినిమానే "ఖుషి". ఈ సినిమాలో విజయ్ దేవరకొండ - సమంతల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది . మరీ ముఖ్యంగా ఆరాధ్య సాంగ్లో ఏ రేంజ్ లో రొమాన్స్ పండించారో విజయ్ దేవరకొండ - సమంత మనం చూసాం . ఒకరి మీద ఒకరు వాలిపోయి ముద్దలతో హగ్గులతో రెచ్చిపోయి నటించారు . ఆ టైంలో చాలామంది సమంత ని అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. అందుకేగా నీకు నాగచైతన్య విడాకులు ఇచ్చింది అంటూ ఘాటుగా స్పందించారు .
అయితే ఇప్పుడు నాగచైతన్య జనాల చేత బూతులు తిట్టించుకోవాలని డిసైడ్ అయినట్లు ఉన్నాడు శివనిర్వాణ అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. దానికి కారణం అక్కినేని నాగచైతన్యతో శివనిర్వాణ ఒక లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉండడమే . ఇప్పటికే ఈ స్టోరీని నాగచైతన్యకు వినిపించారట . నాగార్జున కూడా ఓకే చెప్పారట . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుందట . వీళ్ళిద్దరి మధ్య కూడా టూ రొమాంటిక్ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారట . డైరెక్ట్ లిప్ లాక్ ఏ కాదు ఒకరి మీద ఒకరు పడిపోయి ఘాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కూడా నాగచైతన్యను బూతులు తిట్టాలా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . నాగచైతన్య - సమంతల జీవితంలో నువ్వే నిప్పులు పోసినట్లు ఉన్నావే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ఈ డైరెక్టర్ తన వృత్తి తను చేసుకొని పోతూ ఉన్నా సరే జనాలు ఎందుకు ఘాటుగా స్పందిస్తున్నారు అంటూ శివ నిర్వాణ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు..!