ఈ క్రమంలోనే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న మెగాస్టార్ విశ్వంభర సినిమా వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఇకపోతే తాజాగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన 75వ సినిమాకు.. మాస్ జాతర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ క్రమంలో విశ్వంభర కూడా మే 9న రిలీజ్ అవుతుండడంతో.. చిరంజీవి, రవితేజ సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయితే గట్టి వార్ తప్పదు అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా ఒకే రోజున రిలీజ్ చేస్తారా.. లేదా డేట్లు మారుతాయి తెలియాలంటే విశ్వంభర రిలీజ్ డేట్ అఫిషియల్‌గా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. ఏది ఎమైన చిరుకు ఎదురెళ్ళటం అంటే రవితేజా పెద్ద రిస్క్ చేసినట్లే.ఈ నేపథ్యంలో అదే తేదీన రవితేజ కొత్త సినిమాని లాక్ చేయడం చిరంజీవి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. అసలే రవితేజ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో క్లాష్ పడడం అవసరమా..?, వచ్చే కలెక్షన్స్ కూడా రావు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది మెగా అభిమానులు పోస్టులు వేస్తున్నారు.విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.